ప్చ్... ఎంత బ్యాక్ గ్రౌౌండ్ ఉన్నా.. కలిసిరాలే!

First Published 16, Nov 2019, 11:10 AM

సినీ వరల్డ్ లో సక్సెస్ అందుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్ అనేది సులభమైన దారి, కానీ వారసత్వం అనే బ్రాండ్ మొదటి సినిమాకే పనికొస్తుంది. 

సినీ వరల్డ్ లో సక్సెస్ అందుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్ అనేది సులభమైన దారి, కానీ వారసత్వం అనే బ్రాండ్ మొదటి సినిమాకే పనికొస్తుంది, ఆడియెన్స్ ని మెప్పించగలిగితేనే ఎవరైనా సక్సెస్ అందుకోగలరు. అయితే సినీ వరల్డ్ లో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినీ కెరీర్ లో సక్సెస్ అవ్వలేకపోయిన స్టార్ కిడ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 1987లో సామ్రాట్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పలు రకాల సినిమాలతో ప్రయోగాలు చేసినప్పటికీ ఆయన ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక నటనకు దూరమయ్యారు.

1998లో దర్శకరత్న దాసరి నారాయణరావు తన డైరెక్షన్ లోనే చిన్న కుమారుడైన అరుణ్ ని గ్రీకు వీరుడు అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు. కెరీర్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ అరుణ్ సక్సెస్ కాలేకపోయాడు.

ఎన్టీఆర్ మనవడిగా వారస్వత్వాన్ని అందుకోవాలని ఒకే ఒక్క రోజులోనే 9 సినిమా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాకిచ్చిన హీరో తారక రత్న. బాలకృష్ణ తారకరత్నకు ఫుల్ సపోర్ట్ చేశారు. అయితే మొదటి సినిమా నుంచే ఈ యాక్టర్ కి అపజయాలు మొదలయ్యాయి. కెరీర్ లో సక్సెస్ లు లేక అవకాశాలు తగ్గాయి.

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.కె.రాఘవేంద్ర రావ్ ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. సక్సెస్ లు లేక గౌతమ్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించలేదు. కొన్నేళ్ల తరువాత ఈ హీరో సెట్స్ పై ఉన్న కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. దీంతో గౌతమ్ మెల్లగా సినిమాలను తగ్గించేశాడు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 'నీతో' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో డైరెక్టర్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

కామెడీ - ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఇవివి.సత్యనారాయణ తన కొడుకులను సక్సెస్ లతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిన్నోడు అల్లరి నరేష్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పెద్దోడు ఆర్యన్ రాజేష్ మాత్రం ఎక్కువ రోజులు సక్సెస్ ట్రాక్ లో నిలవలేకపోయాడు.

సీనియర్ ప్రొడ్యూసర్ రమేష్ కుమార్ తనయుడు వడ్డే నవీన్ 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని పెళ్లి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అయితే ఎక్కువ కాలం ఈ హీరో కూడా సక్సెస్ ట్రాక్ లో పోటీపడలేకపోయాడు.

సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ ఎన్ని సినిమాలు చేసిన హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు.

తన అన్న పూరి జగన్నాథ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసిన సాయి ఆ తరువాత అన్న డైరెక్షన్ లోనే 143అనే సినిమా చేశాడు. ఆ సినిమాతో మెప్పించినప్పటికీ సాయి ఆ తరువాత చేసిన సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు.

అక్కినేని నాగేశ్వరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ తన ఇరవై ఏళ్ల కెరీర్ లో సరైన హిట్టు అందుకోలేకపోయాడు. మధ్యలో ఒకట్రెండు హిట్లు వచ్చినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.

మెగాడాటర్ నీహారిక హీరోయిన్ గా ఇప్పటివరకు మూడు సినిమాలు చేసింది. కానీ హిట్టు మాత్రం రాలేదు. దీంతో వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది.

అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ కి ఇండస్ట్రీలో గ్రాండ్ వెల్కం లభించింది. కానీ హీరోగా తన సత్తా చాటే ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు పడలేదు. తన తదుపరి సినిమాతో అయినా క్లిక్ అవుతాడేమో చూడాలి.

యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది కానీ నటిగా క్లిక్ అవ్వలేకపోయింది.

అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ నిర్మాత అవుతాడనుకుంటే హీరో అయ్యాడు. ఇప్పటివరకు శిరీష్ చేసిన సినిమాలు హీరోగా అతడి కెరీర్ కి ఎంతమాత్రం పనికిరాలేదు. మధ్యలో ఓ హిట్టు వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

ఒకప్పటి స్టార్ హీరో కార్తిక్ కొడుకు గౌతమ్.. మణిరత్నం 'కడలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత కూడా కార్తిక్ నటించిన సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.

అలనాటి కథానాయిక రాధ ఇద్దరు కూతుళ్లు కార్తిక, తులసి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మాదిరి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు.

loader