నయనతార మళ్లీ బ్రేకప్‌ చెప్పేసింది.. ఈ సారి నిజమే అంటున్నారే!

First Published 2, May 2020, 12:00 PM

సౌత్ లో లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్‌ నయనతార. ఈ భామ కెరీర్ పరంగానే కాదు తన వ్యక్తిగత రిలేషన్స్‌తోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా నయనతార ఎఫైర్స్ ఎప్పుడూ న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ భామ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

నయనతార కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరున్న శింబుతో ఘాటు ప్రేమాయణమే నడిపింది. ఆ సమయంలో నయన్‌, శింబుల ఇంటిమేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఇద్దరు బ్రేకప్‌ చెప్పేసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

తరువాత హీరో కమ్ డైరెక్టర్‌తో ప్రభుదేవాతో చాలా కాలం ప్రేమలో మునిగితేలింది. పలు సినిమా వేడుకల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా.

శ్రీరామరాజ్యం సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత నయనతార కూడా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యక్తిగత జీవితంలో సెటిల్‌ అవుతానంటూ అధికారికంగానే ప్రకటించింది. ఆ సమయంలో కొన్ని సినిమా ఆపర్స్‌ను కూడా వదులుకుంది నయన్‌.

ప్రభుదేవాతో బ్రేకప్‌ తరువాత నయన్ కొంత కాలం పూర్తిగా కెరీర్ మీదే దృష్టి పెట్టిందే. అదే సమయంలో నానుమ్ రౌడీ దా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడింది. చాలా రోజులుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కొద్ది రోజులు క్రితమే నయన్, విఘ్నేష్‌లు బ్రేకప్‌ చెప్పేసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలపై డైరెక్ట్‌ గా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇద్దరూ కలిసున్న ఫోటోలను ట్వీట్ చేసిన నయన్‌ బ్రేకప్‌ వార్తలు రూమర్సే  అంటూ చెప్పకనే చెప్పింది.

అయితే తాజాగా మరోసారి అవే వార్తలు వినిపిస్తున్నాయి. నయన్‌, విఘ్నేష్‌లు విడిపోయారన్న వార్తలు ఇప్పుడు తమిళ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు కొద్ది రోజులుగా వీళ్లు వీడిగానే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

కొద్ది రోజులుగా ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నా నయన్‌, విఘ్నేష్‌లు స్పందించలేదు. దీంతో ఈ సారి నిజంగానే నయన్ బ్రేకప్‌ చెప్పేసిందని ఫిక్స్‌ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైన నయనతార స్పందిస్తుందేమో చూడాలి.

loader