వరల్డ్ ఫేమస్ బ్యూటీ రాశి... ఎద అందాలు..!

First Published 4, Feb 2020, 3:10 PM IST

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.

(Photo Courtesy__Instagram) 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.

(Photo Courtesy__Instagram) ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో కుర్రాళ్ల గుండె జిల్ మనిపించింది.

(Photo Courtesy__Instagram) ఆ తర్వాత 'జైలవకుశ'లో ఎన్టీఆర్ సరసన ఆఫర్ సంపాదించి ప్రమోషన్ కొట్టింది.

(Photo Courtesy__Instagram) యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది.

(Photo Courtesy__Instagram) అయితే ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.

(Photo Courtesy__Instagram) దాంతో అవకాశాలు లేక గ్లామర్ ప్రదర్శన వైపు తన ప్రయాణం పెట్టుకుంది.

(Photo Courtesy__Instagram) ఈ క్రమంలో హాట్ హాట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వెంకీమామ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

(Photo Courtesy__Instagram) ఈ సినిమాలు రాశికి మంచి పేరే తీసుకొచ్చాయి.

(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Photo Courtesy__Instagram) ఈ సందర్భంగా తన సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది.

(Photo Courtesy__Instagram) తాజాగా క్లీవేజ్ షో చేస్తూ ఫోటో షూట్ లో పాల్గొని వాటిని అభిమానులతో పంచుకుంది.

(Photo Courtesy__Instagram) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader