పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

First Published 16, Apr 2020, 9:36 AM

ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ సింగిల్ కాదట. హాట్ షోతో కుర్రాళ్ల గుండెలను కట్టిపడేసే పాయల్ రాజ్‌పుత్‌ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇటీవల తన బాయ్‌ ఫ్రెండ్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది.

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

తొలి సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్‌ ఇచ్చిన ఈ బ్యూటీకి తరువాత ఎక్కువగా అలాంటి పాత్రలే రావటంతో ఆచితూచి సినిమాలు ఎంచుకుంది. అయితే అవకాశాలు రాకపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో బోల్డ్ రోల్స్‌ కే ఓకే చెప్పింది పాయల్‌.

ఇటీవల సీనియర్ హీరో వెంకటేష్ కు జోడిగా  నటించిన వెంకీ మామ సినిమా సక్సెస్ అయినా పాయల్‌ కు మాత్రం బ్రేక్‌ రాలేదు. రవితేజకు జోడిగా నటించిన డిస్కోరాజా సినిమాలో ఫ్లాప్‌ కావటంతో అమ్మడి కెరీర్‌ మళ్లీ మొదటికి వచ్చింది.

ఆర్డీఎక్స్‌ లవ్ లాంటి సినిమాలో బోల్డ్‌ షో చేసిన అది కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో అమ్మడి కెరీర్ ఇక ఊపందుకోవటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

సినిమా విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మకి ఓ బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడట. వెండితెర హాట్ షోతో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ భామ, ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం అందరికీ షాక్ ఇచ్చింది.

తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్ల గుండెలను బద్ధలు కొట్టింది. ముంబై  చెందిన ఓ మోడల్‌, నటుడితో ఈ ముద్దుగుమ్మ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది.

తన బాయ్‌ ఫ్రెండ్‌ పేరు సౌరభ్ అని తెలిపింది పాయల్‌. అంతేకాదు తన ప్రియుడు తనలోని లోపాలను కూడా ఇష్టపడతాడని గారాలు పోతోంది ఈ బ్యూటీ.

loader