అప్పట్లోనే అంతా చూపించేశారు.. ఎయిటీస్‌ హాట్ బ్యూటీస్‌!

First Published 16, Apr 2020, 11:40 AM

ప్రస్తుతం బాలీవుడ్‌లో గ్లామర్ షో కామనే అయినా.. ఒకప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సెవెంటీస్‌, ఎయిటీస్ లో అందాల భామలు గ్లామర్‌ షోకు దూరంగా ఉండేవారు. కానీ అలాంటి సమయంలో కూడా కొంత మంది అందాల భామలు హద్దులు దాటారు. బోల్డ్ సీన్స్‌తో అభిమానులకే కాదు యావత్‌ దేశానికే షాక్‌ ఇచ్చారు కొందరు అందాల భామలు. అలా వెండితెర మీద వేడి పెంచిన ముద్దుగుమ్మల మీద ఓ లుక్కేద్దాం.

70లలో సెక్స్‌ సింబల్‌గా పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ జీనత్ అమన్. ముఖ్యంగా సత్యం శివం సుందరం సినిమాలో బోల్డ్ సీన్‌లో నటించిన జీనత్ అమన్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

బాలీవుడ్‌ లో బికినీ వేసిన మొదటి హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది షర్మిలా ఠాగూర్‌. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్ అనే సినిమాలో షర్మిల ఈ గ్లామర్‌ షోతో ఇరగ దీసింది.

బాలీవుడ్‌ కు హాలీవుడ్ రేంజ్‌ గ్లామర్‌ షోను పరిచయం చేసిన బ్యూటీ పర్వీన్‌ బాబీ. టైమ్స్ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద కనిపించిన తొలి బాలీవుడ్‌ బ్యూటీగా రికార్డ్ సృష్టించింది పర్వీన్ బాబీ. 1976లోనే ఈ ఘనత సాధించింది పర్వీన్.

బాబీ సినిమాలో హాట్ హాట్‌ సీన్స్‌తో అలరించిన అందాల భామ డింపుల్ కపాడియా. ఆ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది డింపుల్. తరువాత సాగర్‌ సినిమాలో టాప్‌ లెస్‌గా నటించి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

1985లో రిలీజ్ అయిన రామ్ తేరీ గంగా మెయిలీ సినిమాతో బెస్ట్ పర్ఫామర్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మందాకిని. ఈ సినిమాలో ట్రాన్స్‌పరెంట్ చీరలో కనిపించి ఒక్కసారిగా దేశాన్ని షేక్‌ చేసింది.

అందాల ప్రదర్శనకు కేరాష్ అడ్రస్‌గా మారిన ఎయిటీస్‌ బ్యూటీ హెలెన్‌. ముఖ్యంగా పాటల్లో గ్లామర్‌ షోతో అప్పట్లోనే ఓ రేంజ్‌లో హల్‌ చల్‌ చేసింది హెలెన్‌.

బాలీవుడ్‌ను షేర్ చేసిన మరో అందాల భామ పూనమ్ థిల్లాన్‌. 16 ఏళ్ల వయసులోనే స్విమ్‌ సూట్‌ల రచ్చ చేసిన ఈ బ్యూటీ త్రిశూల్ సినిమాలో బోల్డ్‌ పర్ఫామెన్స్‌తో షాక్‌ ఇచ్చింది. గిరఫ్తార్‌ సినిమాలోనూ బికినీలో సందడి చేసింది.

loader