గ్లామర్ ప్లస్‌ కాంట్రవర్సీ.. హాట్‌ బ్యూటీ సోఫియా

First Published 15, Apr 2020, 11:26 AM

బాలీవుడ్‌ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సోఫియా హయత్‌. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తరువాత ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయటం, తానే దేవతని అంటూ ప్రచారం చేసుకుంటూ అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది సోఫియా. మధ్యలో కొంత కాలం గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ భామ తరువాత తిరిగి హాటో షో ప్రారంభించింది.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గాయనిగా మోడల్‌గా టీవీ సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న అందాల భామ సోఫియా హయత్‌.

కెరీర్‌ లో వరుస వివాదాలు వెంటాడటంతో ఒక దశలో నన్‌గానూ మారిపోయిన ఈ భామ తరువాత తిరిగి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ స్టార్ట్ చేసింది.

2013లో ప్రసారమైన బిగ్  బాస్‌ సీజన్‌ 7లో పాల్గొన్న సోఫియా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వైల్డ్ కార్ట్ ఎంట్రీగా షోలో అడుగుపెట్టిన ఈ భామ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయ్యింది.

1984 డిసెంబర్ 6న బ్రిటీష్‌ నేపథ్యం ఉన్న ముస్లిం కుటుంబంలో జన్మించింది. సొఫియాకు ముగ్గురకు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.

సంగీతం, పర్ఫామింగ్ ఆర్ట్స్‌ లో బీఏ పూర్తి చేసిన సోఫియా.. దాదాపు ఏడేళ్ల పాటు నటనలో శిక్షణ తీసుకుంది.

నన్‌గా మారి తరువాత తిరిగి రెగ్యులర్‌ లైఫ్‌లోకి వచ్చిన తరువాత 2018లో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది సోఫియా. తరువాత ఏడాదికే అతడి నుంచి డైవర్స్ తీసుకుంది.

ఎగ్జిట్ అనే ఇంగ్లీష్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది సోఫియా. తరువాత పలు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది.

2012లో ఓగ్ ఇటాలియా సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో కర్వీ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది సోఫియా.

2013లో ఎఫ్‌ హెచ్‌ ఎం మ్యాగజైన్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్ సెక్సిఎస్ట్ ఉమెన్స్‌ లిస్ట్‌లో 81వ స్థానాన్ని అందుకుంది.

రెడ్ కార్పెట్ ఈవెంట్‌లకు బోల్ట్‌ లుక్‌లో హాజరై అందరి దృష్టిని ఆకర్షించటంతో బాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది సోఫియా.

సోషల్ మీడియాలో టాప్ లెస్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసిన వివాదాస్పద మైంది ఈ బ్యూటి.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అర్మాన్‌ కోహ్లీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇండియన్ క్రికెటర్‌ రోహిత్‌ శర్మతో తనకు ఎఫైర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.

undefined

loader