చక్కనమ్మ చిక్కినా అందమే.. షాకిస్తున్న జూనియర్ సమంత!

First Published 28, Feb 2020, 10:53 AM IST

చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అషు రెడ్డి. 

(Courtesy__Instagram) చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అషు రెడ్డి.

(Courtesy__Instagram) తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

(Courtesy__Instagram) కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ బ్యూటీ 'ఛల్ మోహన రంగ' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించింది.

(Courtesy__Instagram) అయితే ఈ సినిమా ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయింది.

(Courtesy__Instagram) నటిగా పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అలాంటి సమయంలో ఈమెకి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా ఆఫర్ వచ్చింది.

(Courtesy__Instagram) దీంతో ఆమె గతేడాది బిగ్ బాస్ 3 షోలో పాల్గొంది.

(Courtesy__Instagram) అప్పటివరకు సన్నగా, నాజుకూగా ఉన్న అషుని చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ లో ఆమె లుక్ చూసి షాకయ్యారు.

(Courtesy__Instagram) అషు బాగా లావెక్కడంతో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

(Courtesy__Instagram) జూనియర్ సమంత అని పిలిచేవారంతా ఆమె బరువుపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

(Courtesy__Instagram) దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి తిరిగి వచ్చిన తరువాత అషు తన బరువుపై దృష్టి పెట్టి తగ్గడం మొదలుపెట్టింది.

(Courtesy__Instagram) ఇప్పుడు చాలా వరకు తన బరువు తగ్గి సన్నగా మారింది.

(Courtesy__Instagram) ప్రస్తుతం అషు రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader