యువరాజ్ సింగ్ న్యూలుక్... ఎందుకింత క్యూట్‌గా ఉన్నావంటూ...

First Published 13, Nov 2020, 2:18 PM

టీమిండియాలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్... బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వీటన్నింటినీ మించి యువీ క్యాన్సర్‌ను జయించి, క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విధానం, అతని అంకితభావం అందర్నీ ఫిదా చేసేసింది. తాజాగా లుక్ మార్చిన యువరాజ్ సింగ్... తన కొత్త గెటప్‌లో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2020 సీజన్ మొదట్లో కనిపించిన గడ్డం స్టైల్‌ను ఫాలో అయిన యువరాజ్ సింగ్... లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు.

ఈ ఫోటోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు మాజీ క్రికెటర్లు. ‘నువ్వు ఎందుకింత క్యూట్‌గా ఉన్నావు...’ అని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్.

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్... ‘పాజీ లుక్ అదిరింది’ అంటూ యువీ ఫోటోలపై కామెంట్ చేశాడు...

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్... ‘పాజీ లుక్ అదిరింది’ అంటూ కామెంట్ చేశాడు...

యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ అందరూ... క్రికెట్‌కి వీడ్కోలు తీసుకున్న యూవీ, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇలా రెడీ అవుతున్నాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు...

మరికొందరైతే యువరాజ్ సింగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే, ఏ పాత్ర సెట్ అవుతుందో చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మ దగ్గర్నుంచి దీపికా పదుకునే దాకా చాలామందితో డేటింగ్ చేసిన హ్యాండ్సమ్ క్రికెటర్ యువరాజ్ సింగ్..

బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కూడా రాణిస్తున్న యువరాజ్ సింగ్... కొన్ని లీగ్స్‌లో పాల్గొంటున్నాడు.

loader