MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రోహిత్ శర్మ ఆ చెడ్డ అలవాట్లు ఉన్నాయి., ఒకసారి అయితే ఏకంగా... విరాట్ కోహ్లీ కామెంట్...

రోహిత్ శర్మ ఆ చెడ్డ అలవాట్లు ఉన్నాయి., ఒకసారి అయితే ఏకంగా... విరాట్ కోహ్లీ కామెంట్...

భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు, ‘కింగ్’ విరాట్ కోహ్లీకి మధ్య మనస్పర్థలు ఉన్నాయని దాదాపు రెండేళ్ల పాటు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే రీసెంట్‌గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌కి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు రోహిత్, విరాట్. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్న రోహిత్‌పై విరాట్ కోహ్లీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 10 2021, 11:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

రోహిత్ శర్మ క్రీజులో ఉంటే, ఎలాంటి బౌలర్‌కి అయినా చెమటలు పట్టాల్సిందే. సిక్సర్ల వర్షం కురిపిస్తూ, బౌండరీల మోత మోగించే రోహిత్ శర్మ, వన్డేల్లో రికార్డు స్థాయిలో డబుల్ సెంచరీలు, అత్యధిక స్కోరు నమోదుచేశాడు...

212

వన్డే వరల్డ్‌కప్ 2019లో ఏకంగా ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ... ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు. క్రీజులో ఎంతటి విధ్వంకర బ్యాట్స్‌మెన్ అయినా క్రీజు బయట రోహిత్ శర్మకు రెండు చెడ్డ అలవాట్లు ఉన్నాయట. అవే అతి నిద్ర, మతిమరుపు...

312

‘రోహిత్ శర్మ ఓ సూపర్ మ్యాన్. అతను ఫామ్‌లో ఉంటే, ఆపడం ఎవ్వరి తరం కాదు. తను ఆడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే రోహిత్ శర్మకు ఓ చెడ్డ అలవాటు ఉంది. అదే మతిమరుపు. మతిమరుపు అంటే అలాంటి ఇలాంటి మతిమరుపు కాదు, అదే వేరే రేంజ్...

412

రోహిత్ చాలాసార్లు పాస్‌పోర్ట్ దగ్గర్నుంచి వాచ్, మొబైల్, వాలెట్ దాకా చాలా వస్తువులను హోటల్ రూమ్‌లోనే మరిచిపోయి వచ్చేవాడు. 2015, డిసెంబర్‌లో అనుకుంటా... అతని పెళ్లైన కొత్తలో ఓ రోజు మేం మ్యాచ్ కోసం బయలుదేరాం...

512

ఫ్లైయిట్ ఎక్కిన తర్వాత అతని చేతికి చూస్తే వెడ్డింగ్ రింగ్ లేదు, పడుకునే ముందు హోటల్ గదిలో పెట్టి అక్కడే మరిచిపోయి వచ్చేశాడు. తిరిగి వెళ్లామంటే వీలు కాదు, అలెడ్రీ ఫ్లైట్ ఎక్కేశాం...

612

ఎలాగబ్బా అని రోహిత్ చాలా ఫీల్ అవుతుంటే... అది ఉమేశ్ యాదవ్ చేతికి కనిపించింది. రోహిత్ శర్మకి అతినిద్ర కూడా చాలా ఎక్కువ. పడుకున్నాడంటే అసలు లేవడు. ఎవరో ఒకరు వెళ్లి లేపాల్సిందే.

712

అలా రోహిత్ శర్మను ఫ్లైట్ సమయానికి ముందు లేపడానికి వెళ్లిన ఉమేశ్ యాదవ్, అతని మతిమరుపు గురించి తెలిసి రింగ్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఉమేశ్ అనుకున్నట్టే రోహిత్‌కి ఆ విషయం ఫ్లైట్ ఎక్కేదాకా గుర్తులేదు...

812

నాకు దొరికిన ఉంగారం నీకెందుకు ఇవ్వాలని రోహిత్‌తో గొడవ పెట్టుకున్నాడు ఉమేశ్ యాదవ్. అయితే హర్భజన్ సింగ్ సాయంతో, తన ఉంగరాన్ని తిరిగి తీసుకున్నాడు రోహిత్... ’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

912

రోహిత్ శర్మ కూడా తనకు కాస్త మతిమరుపు, కాస్త అజాగ్రత్త, కాస్త అతి నిద్ర అలవాటు ఉన్నాయని ఓ కార్యక్రమంలో ఒప్పుకున్నాడు. రితికా లేకపోతే ప్రతీసారి తనని ఎవరో ఒకరు వచ్చి లేపేవారని తెలియచేశాడు.

1012

అప్పుడెప్పుడో 2018లో రోహిత్ శర్మ లేకుండా ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లింది టీమిండియా. ఈ టూర్‌లో అనుష్క శర్మ కూడా భారత జట్టుతో కలిసి ఉంది. ఆ సమయంలో టీమిండియాకి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకి భారత జట్టుతో కలిసి అనుష్క శర్మ వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది...

1112

‘రోహిత్ శర్మకు బదులుగా అనుష్క శర్మ ఉంది... విరాట్ కోహ్లీ నీ సెలక్షన్ బాగుంది’ అంటూ ఓ నెటిజన్ వేసిన ట్వీట్‌కి రోహిత్ శర్మ లైక్ కొట్టడం, ఆ తర్వాత అనుష్క శర్మను అన్‌ఫాలో చేయడం జరిగిపోయాయి. దీంతో రోహిత్, విరాట్ మధ్య మాటలు లేవని చాలారోజులు చర్చ జరిగింది.

1212

ఐపీఎల్ 2020 సీజన్‌ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి నేరుగా రాకపోవడం... రోహిత్ ఎందుకు రాలేదో కూడా తనకి తెలియదని విరాట్ కోహ్లీ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయి, మంచి స్నేహం కుదిరింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Recommended image2
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
Recommended image3
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved