ఆరోజు సచిన్.. అంజలి విషయంలో అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు..?

First Published May 25, 2021, 11:02 AM IST

ఆయన ఎయిర్ పోర్టు లో ఉన్నప్పుడు తొలిసారి అంజలిని చూశారు. అంజలి.. వాళ్ల అమ్మకోసం ఎయిర్ పోర్టు కి వచ్చారు. అప్పటికి అంజలికి క్రికెట్ గురించికానీ.. సచిన్ గురించి కానీ పెద్దగా అవగాహన లేదట. కానీ వారిద్దరూ తొలిసారి కలుసుకుంది మాత్రం అప్పుడే.