టీమిండియాలో స్టార్ కల్చర్ ఎక్కువైంది, ఇలా అయితే ఎప్పటికీ బాగుపడదు... మాజీ కోచ్ రామన్ సంచలన వ్యాఖ్యలు...

First Published May 15, 2021, 9:46 AM IST

టీమిండియాలో స్టార్ కల్చర్ ఎక్కువైంది, కొందరు సీనియర్ క్రికెటర్లు, కోచ్ మాటలకు ఏ మాత్రం విలువ నివ్వడం లేదు.. ఇలా అయితే జట్టు బాగుపడడం కష్టమే... భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ చేసిన సంచలన ఆరోపణలు ఇవి...