MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సుష్మా స్వరాజ్ మృతి... టీమిండియా క్రికెటర్ల భావోద్వేగం

సుష్మా స్వరాజ్ మృతి... టీమిండియా క్రికెటర్ల భావోద్వేగం

బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి  టీమిండియా క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. దేశం ఓ మంచి నాయకురాలిని కోల్పోయిందని వారు విచారం వ్యక్తం చేశారు.  

2 Min read
Arun Kumar P
Published : Aug 07 2019, 09:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మాజీ విదేశాంగ మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త నిద్రమత్తులో యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన ఆమె హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచచెందడం అందరినీ కలచివేసింది. దీంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖులే కాకుండా రాజకీయ, సీనీ, క్రీడా రంగానికి చెందిన ప్రతి ఒక్కరు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా టీమిండియా క్రికెటర్లు, మాజీలు, వ్యాఖ్యాతలతో పాటు అభిమానులు కూడా సుష్మా స్వరాజ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

28
విరాట్ కోహ్లీ: సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధగా అనిపించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.'' అంటూ కోహ్లీ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించాడు.

38
రవిచంద్రన్ అశ్విన్: ''మీ సేవలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఎన్నేళ్లు గడిచినా దేశం మీ సేవలను మరిచిపోదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.'' అంటూ సుష్మా స్వరాజ్ కు నివాళి అర్పించాడు.

48
అనిల్ కుంబ్లే: ''హటాత్తుగా సుష్మా స్వరాజ్ మరణవార్త విన్నాను. ఆమె దేశ అభివృద్ది కోసం ఆమె ఎంత కష్టపడ్డారు. అంకితభావంతో ఆమె దేశంకోసం చేసిన సేవ మరిచిపోలేనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.'' అంటూ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు.

58
వీరేంద్ర సెహ్వాగ్: ''సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నాను.'' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

68
గౌతమ్ గంబీర్: ''మాజీ కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు. ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

78
హర్షా భోగ్లే: ''సుష్మా స్వరాజ్ దేశంకోసం ఎంతో మంచి చేశారు. ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పనైనది. అలాంటి మంచి వ్యక్తి ఇంత తొందరగా తనువు చాలించడం చాలా బాధాకరం.'' అని పేర్కొన్నాడు.

88
వివిఎస్ లక్ష్మణ్: ''సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే విషాదానికి లోనయ్యాను. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఓం శాంతి.'' అంటూ లక్ష్మణ్ సంతాపం ప్రకటించాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved