- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ...
విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌లో ఎవరు గెలుస్తారు? ఇంగ్లాండ్ పిచ్ న్యూజిలాండ్‌కి అనుకూలిస్తుందా? భారత బౌలింగ్ అటాక్, కివీస్‌ను అల్లాడిస్తుందా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.

భారత జట్టులో 15 మంది ప్లేయర్లు ఉన్నా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అత్యంత అవసరంగా మారిందని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ...

‘అటు విరాట్ కోహ్లీ, ఇటు కేన్ విలియంసన్ ఇద్దరూ కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచి, ట్రోఫీని అందుకోవాలని ఆతృతగా ఉన్నారు. కోహ్లీ చాలా డైనమిక్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్... అన్నింటికీ మించి అతనో గొప్ప ఇన్‌ఫ్లూయెన్సర్...

భారత జట్టు కోసం విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు. అయితే ఈ మ్యాచ్ అతనికి ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోగలను. ఇప్పుడు టీమిండియా కోసం, భారతదేశం కోసం ఈ టైటిల్ గెలవాలని అతను ఆశపడుతున్నాడు. ఈ ప్రెషర్ అతనిపై చాలా ఉంటుంది...

అయితే ప్రెషర్ పెరిగే కొద్దీ ఆటను ఇంప్రూవ్ చేసుకోవడం విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. కీలక సమయాల్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు. చాలాసార్లు తన బ్యాటింగ్‌తో భారత జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు విరాట్...

ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ గెలవాలనేది అతని లక్ష్యం. ఎందుకంటే టెస్టు ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న మొట్టమొదటి ఐసీసీ టైటిల్ అది. దాన్ని భారత జట్టుకే దక్కించాలని కోహ్లీ తాపత్రయపడుతున్నాడు...

ఇప్పటికే భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుంది, నెట్ ప్రాక్టీస్ కూడా ముగిసింది, అన్ని రకాలుగా మ్యాచ్ కోసం రెఢీ అయింది. మ్యాచ్ మొదలయ్యే ముందు కోహ్లీ, చెప్పే మాటలు కూడా ఇవే ఉంటాయి...

ఇది మనకి బిగ్ మ్యాచ్... మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్స్‌గా మనమే ఉండాలి, మనమే గెలవాలని... కోహ్లీ, జట్టుతో చెబుతాడు’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రెట్ లీ...

బ్రెట్ లీ చెప్పినట్టుగానే భారత సారథి విరాట్ కోహ్లీకి ఈ ఫైనల్ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నాడు...

గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ ఫామ్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి, ఉపశమనం కలిగించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ కామెంట్ చేశాడు...