MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • దీన్నే కర్మ అంటారు బ్రదర్... షోయబ్ అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ...

దీన్నే కర్మ అంటారు బ్రదర్... షోయబ్ అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, గ్రూప్ స్టేజీ నుంచి బ్యాగులు సర్దుకుని వెళ్లాల్సిందే. అయితే నెదర్లాండ్స్ జట్టు, సౌతాఫ్రికాకి షాక్ ఇవ్వడంతో లక్కీగా ఫైనల్ చేరిపోయింది. మరోపక్క టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ ఓడి ఇంటిదారి పట్టింది... టీమిండియా ఓటమితో పిచ్చి కూతులెన్నో కూసిన పాక్ మాజీలు, ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 13 2022, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mohammad Kaif

Mohammad Kaif

‘పాక్ వర్సెస్ ఇంగ్లాండ్... రెండు టీమ్స్‌ వరల్డ్ టీ20లో ది బెస్ట్ టీమ్స్ అంటారా? లేక అదృష్టంతో ఫైనల్‌కి వచ్చాయంటారా?’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ సింగ్ స్పందించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: Getty

Image credit: Getty

‘అంటే నీ ఉద్దేశంలో రెండు టీమ్స్‌ కూడా లక్కీగా ఫైనల్ వచ్చాయంటావా? ఫైనల్‌లో ఈ టీమ్స్ రెండూ బెస్ట్ కాదంటావా? ఊరికే అడుగుతున్నా... నాకు ఈ థ్రిల్లర్ నచ్చింది. గ్రేట్ క్రికెట్... ’ అంటూ కామెంట్ చేశాడు భజ్జీ...

36

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను తక్కువ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు పాక్ మాజీ క్రికెటర్లు. ఫైనల్‌లో పాక్ ఓటమితో వీళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు...
 

46
Shami Tweet

Shami Tweet

ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. దీనికి భారత బౌలర్ మహ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే  కర్మ ’ అంటారు అంటూ అక్తర్‌కి రిప్లై ఇచ్చాడు షమీ...

56

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో మహ్మద్ షమీపై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి జరిగింది. మహ్మద్ షమీ కావాలనే ఆ మ్యాచ్‌లో టీమిండియాని ఓడించాడని పోస్టులు చేస్తూ, అతన్ని, తన కుటుంబాన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు నెటిజన్లు..

66
Mohammed Shami

Mohammed Shami

అయితే మహ్మద్ షమీపై జరిగిన సైబర్ అటాక్ పూర్తిగా పాక్ నుంచే జరిగిందని తేలింది. భారతీయుల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి షమీని టార్గెట్ చేస్తూ దూషించారని నిరూపితమైంది. దీనికి రియాక్షన్‌గానే ఇలా జరిగిందని ‘కర్మ’ ట్వీట్ చేశాడు మహ్మద్ షమీ...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved