స్టీవ్ స్మిత్ భార్యకు దూరంగా ఉంటున్నాడు... అందుకే అతని బ్యాటింగ్ సరిగా లేదు...
First Published Jan 1, 2021, 10:11 AM IST
ఐపీఎల్‌లో పెద్దగా రాణించని ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... ‘ఫామ్ అందుకున్నానంటూ’ చెప్పి మరీ టీమిండియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదాడు. అయితే ఆ తర్వాత మళ్లీ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు స్మిత్. దీనికి కారణం స్టీవ్ స్మిత్ నాలుగున్నర నెలలుగా భార్యకు దూరంగా ఉండడమే అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కిమ్ హ్యూజ్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?