MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• లండన్ వీధుల్లో సిగరెట్లు తాకుతూ... బయో బబుల్ దాటి ఎంజాయ్ చేసిన లంక క్రికెటర్లు...

లండన్ వీధుల్లో సిగరెట్లు తాకుతూ... బయో బబుల్ దాటి ఎంజాయ్ చేసిన లంక క్రికెటర్లు...

ఒకప్పుడు టీమిండియాతో సమానంగా పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీలంక జట్టు, ఇప్పుడు దారుణంగా విఫలమవుతోంది. వరుస ఓటములతో టీ20 వరల్డ్‌కప్‌ సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన లంక జట్టు, మరిన్ని చిక్కుల్లో పడింది.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 28 2021, 02:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు, మూడు టీ20 మ్యాచుల్లో ఓడి, 3 0 తేడాతో సిరీస్ ఓడింది. వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు, మూడు టీ20 మ్యాచుల్లో ఓడి, 3-0 తేడాతో సిరీస్ ఓడింది. వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా శ్రీలంక క్రికెటర్లు కుశాల్ మెండీస్, నిరోశన్ డిక్‌వాలా... బయో బబుల్ నిబంధనలు బ్రేక్ చేస్తూ దొరికిపోయారు. లండన్ వీధుల్లో సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు క్రికెటర్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

35

ఈ వీడియోలు వైరల్ కావడంతో కుశాల్ మెండీస్, డిక్‌వాలాలు ఎంక్వైరీ ఎదుర్కోబోతున్నారు. నిజంగానే వీళ్లు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు నిరూపితమైతే, వన్డే సిరీస్ నుంచి వీరిని తప్పించడం జరుగుతుంది.

45

ఒకప్పుడు జయవర్థనే, కుమార సంగర్కర, దిల్షాన్ వంటి స్టార్ ప్లేయర్లతో వెలుగొందిన శ్రీలంక జట్టు, ఇప్పుడు ఆఫ్ఘాన్ కంటే ఘోరంగా ఆడుతూ చిత్తుగా ఓడుతోంది.

55

ఆఫ్గనిస్తాన్ జట్టు నేరుగా టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 రౌండ్‌కి ఎంపిక కాగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు... ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్, న్యూ జెనివా వంటి పసికూన జట్లతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Recommended image3
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved