MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Abhishek Sharma: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ.. రాసి పెట్టుకొని మరి కొట్టాడు సామీ

Abhishek Sharma: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ.. రాసి పెట్టుకొని మరి కొట్టాడు సామీ

SRH vs PBKS:  అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో తొలి సెంచరీ కొట్టాడు. కేవలం 40 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని సూపర్ నాక్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ 171 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ విజయంలో కీలకంగా నిలిచింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2025, 01:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?

SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?

Abhishek Sharma: ఐపీఎల్ 2025 27వ మ్యాచ్ లో హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడయంలో పంజాబ్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైాదరాబాద్ టీమ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల సూపర్ నాక్ లతో 18.3 ఓవర్లలోనే 247/2 పరుగులతో విజయాన్ని అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?

SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?

ఈ మ్యాచ్ లో పరుగుల సునామీ వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం రేపాడు. పంజాబ్  బౌలర్లను దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఐపీఎల్ తొలి సెంచరీతో మెరిశాడు.

35
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సునామీ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒక భారత ప్లేయర్ చేసిన మూడో ఫాస్టెస్ సెంచరీ ఇది. అభిషేక్ శర్మ కంటే ముందు యూసుఫ్ పఠాన్ 37 బంతులు, ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో సెంచరీలు బాదారు. మొత్తంగా ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 30 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టాడు.

45
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

అభిషేక్ శర్మ తొలి ఐపీఎల్ సెంచరీ సెలబ్రేషన్ అదరిపోయింది. ఎందుకంటే రాసి పెట్టుకొని మరి సెంచరీ కొట్టాడు. అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ కొట్టిన తర్వాత ఒక నోట్ ను బయటకు తీసి చూపించాడు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ తన సెంచరీని అంకితం చేస్తూ తాను ఆడబోయే నాక్ నోట్ ను ముందు రాసుకొచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎలాంటి ఆటను ఆడాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడో. ప్రస్తుతం అభిషేక్ శర్మ సెంచరీ నోట్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

55
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style

ఉప్పల్ స్టేడియాన్ని షేక్ చేసిన అతని సెంచరీ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తంగా అభిషేక్ శర్మ 141 ప‌రుగుల  ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 10 ఫోర్లు బాది పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాకిచ్చాడు.  

IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు 

30 బంతుల్లో - క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 బంతుల్లో- యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై BS, 2010
38 బంతుల్లో- డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 బంతుల్లో- ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 బంతుల్లో- ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, ముల్లాపూర్, 2025
40 బంతుల్లో- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, హైదరాబాద్, 2025*

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved