సౌరవ్ గంగూలీ ఆ రోజు భయంతో పారిపోయాడు... షేన్ వాట్సన్ కూడా జడుసుకున్నాడు... ఇంతకీ ఆ రూమ్‌లో ఏముంది...

First Published May 11, 2021, 6:47 PM IST

క్రికెట్‌లో సౌరవ్ గంగూలీకి ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఉంది. ‘బెంగాల్ టైగర్’, ‘దాదా’ గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ కూడా ఓసారి భయంతో పారిపోయాడంటే నమ్ముతారా? అవును... ఇది నిజంగా జరిగిన విషయం...