MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• ఐపీఎల్ ఆడాలనుకుంటే, అదే ఆడుకోనివ్వండి... వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయొద్దు... ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్...

ఐపీఎల్ ఆడాలనుకుంటే, అదే ఆడుకోనివ్వండి... వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయొద్దు... ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు రెఢీగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియా... బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో ట్రై సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌ నుంచి రెస్ట్ తీసుకున్న కొందరు క్రికెటర్లు, ఐపీఎల్ ఆడాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 26 2021, 03:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

మిగిలిన దేశాల కంటే ఆస్ట్రేలియా నుంచి ఐపీఎల్‌లో పాల్గొనే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, ఆడమ్ జంపా... ఇలా దాదాపు 24 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంఛైజీల తరుపున ఆడుతున్నారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ. ఇప్పటికే యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచులు పూర్తిచేస్తామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించినా డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు..

39

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ఆడే ట్రై సిరీస్ నుంచి రెస్టు కావాలని కొందరు ఆసీస్ క్రికెటర్లు కోరారు. దేశం తరుపున ఆడడం కంటే, ఐపీఎల్ ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

49

ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడం కోసం రెస్టు కావాలని కోరుకుంటే మాత్రం... అలాంటి వాళ్లు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు ఆశించకూడదని ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ హెచ్చరించాడు కూడా. (ఫించ్, ఐపీఎల్ 2021 వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే)

59

‘ఆటగాళ్లు సంపాదించుకోవడాన్ని నేనెప్పుడూ కాదనను. అది చాలా మంచి విషయం. కానీ దేశం తరుపున ఆడకుండా ఐపీఎల్‌లో ఆడి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటే మాత్రం అది క్షమించరాని నేరం అవుతుంది...

69

అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉండి, ఐపీఎల్‌లో పాల్గొనాలని కోరుకునే వాళ్లను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకండి. వాళ్లకి ఆ అర్హత లేదు. ఎందుకంటే ఇలాగే కొనసాగితే ప్లేయర్లు ఎవ్వరూ టెస్టు మ్యాచులు ఆడడానికి ఇష్టపడరు.

79

అలాగే డబ్బుల కోసం దేశానికి ఆడడం కంటే, టీ20 లీగ్‌లు ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఇది క్రికెట్‌కి ఏ మాత్రం మంచిది కాదు.

89

కొన్ని మ్యాచులు ఆడి మూడు మిలియన్లు తీసుకోవడం లేదా ఆరు వారాలు కుటుంబానికి దూరంగా ఉండి ఎక్కడో క్రికెట్ ఆడడం మంచిదా అంటే చెప్పడం కష్టం...

99

చాలామంది డబ్బులు వచ్చే టోర్నీ ఆడేందుకే ఇష్టపడతారు. అయితే ఓ క్రికెటర్‌గా మీకు మీరు ఇచ్చే విలువ కేవలం డబ్బులోనే కనిపిస్తుందా... గొప్ప క్రికెటర్‌గా, ప్లేయర్‌గా చరిత్రలో నిలవాలంటే టీ20 లీగుల్లో కాదు, దేశం తరుపున... అదీ టెస్టుల్లో ఆడి చూపించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved