పూజారా టాప్ స్కోరర్, మహ్మద్ షమీ టాప్ వికెట్ టేకర్... ఫైనల్‌లో వీళ్లే అదరగొడతారంటున్న పార్థివ్ పటేల్...

First Published Jun 11, 2021, 3:28 PM IST

టెస్టు ఫార్మాట్‌లో ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న టోర్నీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరుకుంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలబడుతున్న టీమిండియా, విజయం సాధించకపోయినా మంచి పోరాటం కనబరుస్తుందని కామెంట్ చేశాడు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్...