MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• షాహిద్ ఆఫ్రిదీ ఆల్‌టైం బెస్ట్ టీమ్ ఇదే... టీమిండియా నుంచి ఒకే ఒక్కరికి చోటు, కెప్టెన్‌గా ఎవరంటే...

షాహిద్ ఆఫ్రిదీ ఆల్‌టైం బెస్ట్ టీమ్ ఇదే... టీమిండియా నుంచి ఒకే ఒక్కరికి చోటు, కెప్టెన్‌గా ఎవరంటే...

పాక్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ, తాజాగా ఆల్‌టైం బెస్ట్ ఎలెవెన్ టీమ్‌ను ప్రకటించాడు. ఆఫ్రిదీ టీమ్‌లో భారత జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్‌కి చోటు దక్కడం విశేషం. అంతేకాదు కెప్టెన్‌గా పాక్ మాజీ సారథి ఇంజమామ్‌ను ఎంచుకున్న ఆఫ్రిదీ, తన టీమ్‌లో ఐదుగురు పాక్ ప్లేయర్లకి చోటు కల్పించాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 16 2021, 01:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్ ఒక్కడికే, ఆఫ్రిది బెస్ట్ టీమ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. తన టీమ్‌లో నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా మాస్టర్‌కి చోటు కల్పించాడు షాహిద్ ఆఫ్రిదీ...

211

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లకు కూడా షాహిద్ ఆఫ్రిదీ టీమ్‌లో చోటు దక్కకపోవడం విశేషం...

311

పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సయ్యద్ అన్వర్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్న ఆఫ్రిదీ, అతనితో పాటు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు...

411

వీరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వస్తాడు. అయితే ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన రికీ పాంటింగ్‌కి ఆఫ్రిదీ టీమ్‌లో చోటు దక్కినా, కెప్టెన్‌గా మాత్రం అవకాశం దక్కలేదు.

511

రికీ పాంటింగ్ తర్వాత టూ డౌన్‌లో భారత మాజీ క్రికెటర్, ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వస్తాడు. మాస్టర్ తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ క్రీజులోకి వస్తాడు. ఇంజమామ్ వుల్‌ హక్‌ని తన జట్టుకి కెప్టెన్‌గా ఎంచుకున్నాడు ఆఫ్రిదీ...

611

వరల్డ్ ది బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు..

711

పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్‌ను తన జట్టుకి వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు ఆఫ్రిదీ. భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ కంటే రషీద్ లతీఫ్‌కి చోటు కల్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...

811

పాక్ మాజీ పేసర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్‌లతో పాటు ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఫాస్ట్ బౌలర్లుగా షాహిద్ ఆఫ్రిదీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు...

911

800లకు పైగా వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర షేన్ వార్న్‌కి స్పిన్నర్‌గా తన జట్టులో అవకాశం ఇచ్చాడు షాహిద్ ఆఫ్రిదీ.

1011

ఆఫ్రిదీ టీమ్ ఎలా ఉన్నా, తనని తాను ఆల్‌టైం బెస్ట్ క్రికెటర్‌గా చెప్పుకోకపోవడం, తన టీమ్‌లో తనకే టీమ్ ఇవ్వకపోవడం మాత్రం కరెక్ట్ డెసిషన్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

1111

షాహిద్ ఆఫ్రిదీ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్: సయ్యద్ అన్వర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, ఇంజమామ్ వుల్ హక్ (కెప్టెన్), జాక్వస్ కలీస్, రషీద్ లతీఫ్ (వికెట్ కీపర్), వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, షోయబ్ అక్తర్

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved