KKRvsPBKS: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...కేకేఆర్‌కి అత్యంత కీలకంగా...

First Published Apr 26, 2021, 7:12 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్...