- Home
- Sports
- Cricket
- బుమ్రా ఒక్కడు బుమ్రాలా ఆడి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేది... అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ ఒకే స్కోరు...
బుమ్రా ఒక్కడు బుమ్రాలా ఆడి ఉంటే, రిజల్ట్ వేరేగా ఉండేది... అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ ఒకే స్కోరు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో వికెట్లేమీ తీయలేకపోయిన బుమ్రా, బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు.

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో షమీ, ఇషాంత్ శర్మ ఉండాలా? వద్దా? అనే డిస్కర్షన్స్ వచ్చాయి, కానీ బుమ్రా మాత్రం తప్పనసరిగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు క్రికెట్ విశ్లేషకులు.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు వేసిన బుమ్రా, 57 పరుగులు సమర్పించాడు. అయితే వికెట్లేమీ తీయలేకపోయాడు...

తొలి ఇన్నింగ్స్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయిన జస్ప్రిత్ బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో టిమ్ సౌథీ బౌలింగ్‌లో నాలుగో బంతికి డకౌట్ అయ్యాడు...

రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా డకౌట్, టీమిండియా టెస్టు కెరీర్‌లో 1000వ డకౌట్.

1932లో జహంగీర్ ఖాన్, టీమిండియా తరుపున డకౌట్ అయిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ కాగా, 1989లో వీవెక్ రాజ్దన్ 500వ డకౌట్ అయ్యాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదుచేశాడు బుమ్రా..

బుమ్రా ఈ రెండేళ్ల టోర్నీలో ఆరుసార్లు డకౌట్ కాగా కుశాల్ మెండిస్, షాహీన్ ఆఫ్రిదీతో పాటు మరో ఐదుగురు ప్లేయర్లు ఐదేసి సార్లు డకౌట్ అయ్యారు.

భారత జట్టు తరుపున ఏ ప్లేయర్ కూడా ఈ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఐదుసార్లు కూడా డకౌట్ కాకపోవడం విశేషం..