అతన్ని చూస్తే లెస్బియన్‌లా అనిపించాడు... 11 ఏళ్ల క్రిందటి జేమ్స్ అండర్సన్‌ ట్వీట్ వైరల్...

First Published Jun 10, 2021, 9:45 AM IST

ఇంగ్లాండ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్‌ 8 ఏళ్ల క్రితం వేసిన రేసిజం, సెక్సిస్టు ట్వీట్ల కారణంగా మొదటి మ్యాచ్ తర్వాత నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ జట్టులోని క్రికెటర్ల పాత ట్వీట్లపై కూడా ఓ లుక్ వేస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఈసీబీ కంటే ముందు అభిమానులు, క్రికెటర్ల పాత ట్వీట్లను వెతికి తవ్వుతున్నారు...