IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్... గాయంతో ఐపీఎల్‌కి దూరమైన ఇషాంత్ శర్మ...
IPL 2020 సీజన్‌లో ఆటగాళ్లను గాయాల బెడద తప్పడం లేదు. ఇప్పటికే మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా గాయాల కారణం ఐపీఎల్‌కు దూరం కాగా... ఇప్పుడు మరో బౌలర్ గాయంతో ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా నిష్కమించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సీరియల్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి దూరమయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి, రెండో స్థానంలో కొనసాగుతోంది...

ఢిల్లీ క్యాపిటల్స్‌లో సీనియర్ పేసర్‌గా ఉన్న ఇషాంత్ శర్మ, కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్నారు...

ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఇషాంత్ శర్మ, నాలుగు ఓవర్లలో వికెట్ తీయలేకపోయాడు...

ఇషాంత్ శర్మ పక్కటెముక్కల్లో తగిలిన గాయం మానడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తేల్చడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రబాడా, నోకియా వంటి ఇద్దరు ఫారిన్ పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు...

దాంతో ఇషాంత్ శర్మ లేకపోవడం వారిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు...

అయితే విదేశీ బౌలర్లలో ఎవ్వరు గాయపడినా రిప్లేస్ చేయడానికి ఇషాంత్ శర్మ చాలా కీలకం...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో బౌలర్లే ఎక్కువగా గాయపడడం విశేషం...

చెన్నై సూపర్ కింగ్స్‌లో అంబటి రాయుడు మినహా గాయపడిన ప్లేయర్లు అందరూ బౌలర్లే...

భువనేశ్వర్ కుమార్, మిశ్రా, మిచెల్ మార్ష్ సీజన్ మొత్తానికి దూరం కాగా పోలార్డ్, రస్సెల్ వంటి ఆల్‌రౌండర్లు కూడా గాయపడి కోలుకున్నారు...