- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ వల్లే క్రికెట్ చచ్చిపోతోంది, అది అసలు క్రికెటే కాదు... వెస్టిండీస్ మాజీ లెజెండ్ మైకేల్ హోల్డింగ్...
ఐపీఎల్ వల్లే క్రికెట్ చచ్చిపోతోంది, అది అసలు క్రికెటే కాదు... వెస్టిండీస్ మాజీ లెజెండ్ మైకేల్ హోల్డింగ్...
టీ20 క్రికెట్ కారణంగా, ముఖ్యంగా ఐపీఎల్ కారణంగా సంప్రదాయ టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు విండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టు, టెస్టుల్లో మాత్రం ఫెయిల్ అవుతోందని కామెంట్ చేశాడు...

‘ఒకప్పుడు విండీస్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఏలింది. తిరుగులేని విజయాలు సాధిస్తూ, వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు ఓడిపోవడం ఖాయమనే రేంజ్‌లో పర్ఫామెన్స్‌లు ఇచ్చింది...

ఇప్పుడు కూడా విండీస్ బాగానే ఆడుతోంది. అయితే టెస్టుల్లోనో, వన్డేల్లోనో కాదు... టీ20 మ్యాచుల్లో. నాకు తెలిసి టీ20 ఫార్మాట అసలు క్రికెట్ కాదు. అదో కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమే...

వెస్టిండీస్ ఇప్పటికే రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. కానీ టెస్టుల్లో మాత్రం టాప 5 ర్యాంకులోకి కూడా రాలేకపోతోంది. దీనికి కారణం ఏంటి? ఐపీఎల్ వంటి టీ20 లీగులే...

టీ20 లీగుల్లో డబ్బులు భారీగా వస్తుండడంతో చాలామంది విండీస్ ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచులు ఆడడం కంటే ఐపీఎల్ వంటి టీ20 మ్యాచులు ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు...

ఐపీఎల్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల కారణంగా క్రికెట్‌కి నష్టం జరుగుతోంది. ఎందుకంటే విండీస్ చాలా చిన్న దేశం, ఇంకా పేద దేశం కూడా...

విండీస్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ లేదా ఆస్ట్రేలియా బోర్డుల మాదిరిగా కోట్ల వేతనాలు చెల్లించలేదు. దీంతో డబ్బుల కోసం టీ20 లీగుల్లో పాల్గొనేందుకు విండీస్ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు...

ఐపీఎల్ లాంటి లీగుల్లో ఆడితే కోట్లకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. అలా డబ్బులు వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ క్రికెట్ బతికి ఉండాలంటే టెస్టులు చాలా అవసరం...

టెస్టులు ఆడడానికి ఇష్టపడని క్రికెటర్లు పెరిగిపోతుండడం భవిష్యత్తు తరాలను తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందుకే ఐపీఎల్‌లో నేను కామెంటరీ చెప్పడం లేదు... నా దృష్టిలో అది క్రికెట్టే కాదు...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్.