MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • హిట్‌మ్యాన్ రికార్డు బద్దలుకొట్టిన వార్నర్ భాయ్.. ఆ టీమ్ అంటే ఎంతిష్టమో..!

హిట్‌మ్యాన్ రికార్డు బద్దలుకొట్టిన వార్నర్ భాయ్.. ఆ టీమ్ అంటే ఎంతిష్టమో..!

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్  సారథి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డు  బ్రేక్ చేశాడు. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న వార్నర్..  ముంబై  ఇండియన్స్ సారథి రోహిత్   ను అధిగమించాడు.

2 Min read
Author : Srinivas M
Published : Apr 21 2023, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ -16లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు విఫలమవుతున్నా  కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ ఆరు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో ఓడి ఒక విజయం సాధించినా  వార్నర్ మాత్రం నిలకడైన ప్రదర్శనలతో   రాణిస్తున్నాడు.  ఐపీఎల్ -16లో ఇప్పటికే  నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్ మరో ఘనతను అందుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఢిల్లీ - కేకేఆర్ నడుమ   గురువారం రాత్రి  జరిగిన మ్యాచ్ లో వార్నర్  హాఫ్  సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు  ముంబై సారథి  రోహిత్ శర్మ   పేరిట ఉన్న ఓ  రికార్డును బ్రేక్ చేశాడు.   హిట్ మ్యాన్.. కేకేఆర్ పై  1,040 పరుగులు చేయగా  ఢిల్లీ సారథి దానిని  అధిగమించాడు. వార్నర్.. 1,075 పరుగులతో  అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

36

నిన్నటి మ్యాచ్ కు ముందు ఐపీఎల్ లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు  చేసిన ఆటగాడిగా  రోహిత్.. కేకేఆర్ పై  1,040 పరుగులతో  అగ్రస్థానంలో  ఉన్నాడు. .  కానీ  వార్నర్  అర్థ సెంచరీ సాధించడం ద్వారా 1,075 పరుగులు సాధించి రోహిత్ రికార్డును అధిగమించాడు.  

46

ఈ జాబితాలో వార్నర్,  రోహిత్ తర్వాత శిఖర్ ధావన్  మూడో స్థానంలో ఉన్నాడు. ధావన్.. చెన్నై సూపర్ కింగ్స్ పై 1,029 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో కూడా వార్నరే ఉన్నాడు. వార్నర్.. పంజాబ్ పై 1,005 రన్స్ సాధించాడు.   ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ  నిలిచాడు. కోహ్లీ కూడా చెన్నైపై  985 పరుగులు  చేశాడు. 

56

కేకేఆర్ తో మ్యాచ్  లో  అర్థ సెంచరీతో  వార్నర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.  ఐపీఎల్ లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక పరుగులు  చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో వార్నర్ 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.   ఛేజ్ మాస్టర్ కోహ్లీ.. ఛేదనలో  3,179 పరుగులు చేశాడు. 

66
Image credit: PTI

Image credit: PTI

ఈ జాబితాలో  వార్నర్.. 3,036 పరుగులతో  రెండో స్థానంలో ఉండగా  రాబిన్ ఊతప్ప (2,832), శిఖర్ ధావన్  (2,707), రోహిత్ శర్మ (2,549) లు తర్వాతి  స్థానాల్లో నిలిచారు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved