ఐపీఎల్ జట్లకి షాక్... స్వదేశానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ సహా

First Published Apr 27, 2021, 3:43 PM IST

ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య ఐపీఎల్ 2021 సీజన్‌ను నిర్వహిస్తున్న బీసీసీఐకి కోలుకోలేని షాక్ తగిలింది. భారత్‌లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించనుంది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆసీస్ క్రికెటర్లను వెంటనే రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి...