MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: ధోనీ ప్లాన్ బీ... ఫ్లేఆఫ్స్ చేరతామంటున్న చెన్నై సీఈవో...

IPL 2020: ధోనీ ప్లాన్ బీ... ఫ్లేఆఫ్స్ చేరతామంటున్న చెన్నై సీఈవో...

IPL 2020 సీజన్ తొలి సగంలో జరిగిన ఏడు మ్యాచుల్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి మూడో విజయాన్ని అందుకుంది. ధోనీ సేన ఫ్లేఆఫ్ చేరడం కష్టమే అంటున్నా, కచ్ఛితంగా ఫ్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్.

1 Min read
Sreeharsha Gopagani
Published : Oct 15 2020, 09:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నా, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం ఘోరంగా ఫెయిల్ అవుతోంది...

210

స్వల్ప లక్ష్యాలను చేధించడంలో కూడా విఫలమవుతూ ఏడు మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది...

310

మహేంద్ర సింగ్ భారీ షాట్లు ఆడుతున్నా, భారీ ఇన్నింగ్స్ నిర్మించడంలో విఫలమవుతున్నాడు...

410

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేయలేకపోయినా, బౌలర్లు రాణించడంతో విజయం దక్కింది.

510

దీంతో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌లో ఎవరైనా మంచి బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకుంటుందని భావించారు అభిమానులు...

610

అయితే తమకు ఏ క్రికెటర్ వద్దని, ఉన్నవాళ్లతోనే ప్లేఆఫ్ చేరుతుందని చెబుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవవో కాశీ విశ్వనాథన్...

710

‘ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటిదాకా మిడ్ సీజన్ బదిలీలో ఏ ఆటగాడిని తీసుకోలేదు... ఈసారి కూడా ఏ క్రికెటర్‌ను కోరుకోవడం లేదు...

810

మా ఆటతీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు... ఫ్లేఆఫ్స్ చేరేందుకు ధోనీ దగ్గర ప్లాన్ బీ ఉంది...’ అని చెప్పాడు విశ్వనాథన్...

910

1010

8 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved