MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: విరాట్ కోహ్లీ ఇంటి ఖరీదెంతో తెలుసా... సచిన్ ఇంటి కంటే కాస్ట్‌లీ

IPL 2020: విరాట్ కోహ్లీ ఇంటి ఖరీదెంతో తెలుసా... సచిన్ ఇంటి కంటే కాస్ట్‌లీ

క్రికెట్... భారతదేశంలో ఈ క్రీడకి ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదు. భారతదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ కారణంగానే వేల కోట్ల ఆర్జనలతో ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మారింది బీసీసీఐ. మరి మన క్రికెటర్ల సంపాదన ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు కలిగిన క్రికెటర్లు వీరే...

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2020, 06:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

బ్రెట్‌లీ: ఆసీస్ మాజీ పేసర్... సిడ్నీ నగరంలో అత్యంత విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు. స్విమ్మింగ్ పూల్, స్పా, లగ్జరీ జిమ్ వంటి సౌకర్యాలతో పాటు మాస్టర్ బెడ్ రూమ్, స్పిట్ బ్రిడ్జ్ వ్యూ ఉన్న బ్రెట్ లీ ఇంటి ఖరీదు దాదాపు 28 కోట్ల రూపాయలు.

210

రోహిత్ శర్మ: ఇండియన్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ ఉంది. 4 బెడ్ రూమ్‌లు, హై ఎండ్ సౌకర్యాలు కలిగిన ఈ ఇంట్లో ఇంటీరియర్ మొత్తం న్యూయర్ కంపెనీ డిజైన్ చేసింది. 6000 అడుగుల్లో అహుజా టవర్స్ 29వ ఫ్లోర్‌లో ఉన్న రోహిత్ శర్మ ఇంటి ఖరీదు 30 కోట్ల రూపాయలు..

310

విరాట్ కోహ్లీ: భారత సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడాది 740 కోట్ల రూపాయలకే పైగానే ఆర్జిస్తున్నాడు. ప్రపంచంలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఓంకార్ 1973లో 35వ ఫ్లోర్ కొనుగోలు చేశాడు. 7171 అడుగుల ఈ విల్లా ఖరీదు 34 కోట్ల రూపాయలు.

410

సచిన్ టెండూల్కర్: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌కి, ముంబైలోని బాంద్రా ఏరియాలో 6 వేల అడుగుల స్థలంలో ఐదు అంతస్థుల ఖరీదైన విల్లా ఉంది. సచిన్ క్రికెట్‌లో గెలుచుకున్న ట్రోఫీల కోసం ప్రత్యేకంగా ఓ ఫ్లోర్ కేటాయించాడు. దీనికితో పాటు ఇంట్లోనే గుడి కూడా కట్టించాడు. సకల సౌకర్యాలు నెలవైన సచిన్ ఇంటి ఖరీదు దాదాపు 38 కోట్ల రూపాయలు.

510

షేన్ వార్న్: ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో  వెయ్యికి పైగా వికెట్లు తీసిన క్రికెటర్ షేన్ వార్న్. అనేక వివాదాల్లో ఇరుకున్న ఈ లెగ్ స్పిన్నర్‌కి ఆస్ట్రేలియాలోని బ్రింగ్టన్‌లో ఓ అందమైన భవంతి ఉంది. ఇటాలియన్ ఆర్కిటెర్చర్‌తో 4 బెడ్ రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు ఉన్న వార్న్ ఇంటి ఖరీదు దాదాపు 39 కోట్ల రూపాయలు.

610

డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ భాయ్‌కి ఇంగ్లాండ్‌లో అత్యంత విలాసవంతమైన ఇళ్లు ఉంది. అదికాకుండా ఐపీఎల్, టీ20 ఫ్రాంఛైసీల ద్వారా వచ్చిన ఆదాయంతో సిడ్నీలో ఓ అద్భుతమైన ఇంటిని నిర్మించాడు వార్నర్. 5 బెడ్ రూమ్‌లు, 5 బాత్రూమ్‌లతో నిర్మించిన ఈ ఇంటి ఖరీదు ఏకంగా 45 కోట్ల 30 లక్షల రూపాయలు..

710

మైకేల్ క్లార్క్: ఆస్ట్రేలియా క్రికెటర్లకు జట్టుకు ఆడినందుకు వచ్చే ఆదాయం తక్కువైనా, టీ20 లీగ్‌ల ద్వారా అధిక మొత్తం ఆర్జిస్తోంది వాళ్లే. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కి సిడ్నీలో ఓ అధునాతన ఇళ్లు ఉంది. అత్యంత ఖరీదైన లైమ్‌స్టోన్‌తో ఫ్లోరింగ్, స్విమ్మింగ్ పూల్, నాలుగు కార్లు పట్టే గ్యారేజ్ కలిగిన క్లార్క్ ఇంటి ఖరీదు దాదాపు 59 కోట్ల 80 లక్షల రూపాయలు.

810

యువరాజ్ సింగ్: ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్ ఎవ్వరైనా ఎలా మరిచిపోగలరు. క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డలు నెలకొల్పిన యువరాజ్, విరాట్ కోహ్లీ ఇంటి పక్కనే ఉంటాడు. 16 వేల అడుగుల్లో ఉన్న 29వ ఫ్లోర్ మొత్తాన్ని కొనుగోలు చేశాడు యూవీ. సకల సౌకర్యాలతో కూడిన ఈ ఇంటి ఖరీదు దాదాపు 60 కోట్ల రూపాయలు.

910

షేన్ వాట్సన్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌ షేన్ వాట్సన్‌కి సిడ్నీలో ఓ లగ్జరీ హోమ్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వాట్సన్, టీ20 లీగ్‌ల్లో ఇంకా కొనసాగుతున్నాడు. సిడ్నీలోని షేన్ వాట్సన్ ఇంటి ఖరీదు 62 కోట్ల 80 లక్షల రూపాయలు.

1010

రికీ పాంటింగ్: ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన కెప్టెన్ రికీ పాంటింగ్. ప్రస్తుత సీజన్‌ల ఢిల్లీ క్యాపిటల్స్‌కి కోచ్‌గా వ్యవహారిస్తున్న రికీ పాంటింగ్‌కి మెల్‌బోర్న్‌లో అత్యంత విలాసవంతమైన విల్లా ఉంది. బిలియర్డ్స్ రూమ్‌, ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో పాటు బీచ్ పక్కనే ఉన్న రికీ పాంటింగ్ ఇంటి ఖరీదు 69 కోట్ల 80 లక్షల రూపాయలు

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
Recommended image2
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Recommended image3
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved