ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా... అక్కడ అడుగుపెట్టగానే...

First Published 13, Nov 2020, 11:05 AM

IPL సీజన్ ముగిసింది. ఆసీస్ టూర్ త్వరలో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా టూర్ కోసం ఇప్పటికే అక్కడ వాలిపోయింది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ పరాభవంతో ఇక్కడ విరాట్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నా, ఆస్ట్రేలియాలో మాత్రం కోహ్లీ సాదర స్వాగతం లభించింది.

దుబాయ్ నుంచి నేరుగా 25 మందితో కూడిన భారత క్రికెట్ బృందం... ఆస్ట్రేలియా చేరుకుంది.

ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన విరాట్ కోహ్లీని ‘వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్’ వచ్చేశాడంటూ ఇంటర్వ్యూ చేసింది అక్కడి ప్రముఖ ఛానెల్.

ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ మధ్య ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత కెప్టెన్‌ను ఆసీస్ మీడియా ఇలా సంబోధించడం హాట్ టాపిక్ అయ్యింది.

‘ఇక్కడికి రావడం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందని’ చెప్పిన విరాట్... 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్‌ను టూర్‌ను ప్రారంభించబోతున్నాడు.

ఆస్ట్రేలియా జాతీయ క్రీడ అయిన రబ్బీ ప్లేయర్లకు బస ఏర్పాటు చేసే పుల్‌మ్యాన్ హోటల్‌లో భారత జట్టుకి వసతి ఏర్పాటుచేశారు.

ఇంతకుముందు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఏ క్రికెట్ జట్టుకి ఈ రేంజ్‌లో ఏర్పాట్లు చేయలేదు.

కరోనా బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించబోతున్న ద్వైపాక్షిక సిరీస్ కావడం, భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతుండడమే కాకుండా ఐపీఎల్‌లో ఆసీస్ క్రికెటర్‌కి దుబాయ్‌లో ఇచ్చిన ఆతిథ్యం కూడా ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్‌కి కారణం.

ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ... పెటర్నిటీ లీవ్ మీద స్వదేశం బయలుదేరి వెళ్లనున్న సంగతి తెలిసిందే. మిగిలిన మూడు టెస్టులను కోహ్లీ లేకుండానే ఆడనుంది భారత జట్టు.

అయితే విరాట్ కోహ్లీ లేకపోతే భారత్‌తో జరిగే టెస్టు మ్యాచులకు వ్యూయర్ షిప్ పడిపోతుందని ఫలితంగా తమకు దాదాపు రూ.7 కోట్ల వరకూ నష్టం వచ్చే అవకాశం ఉందని సంచలన విషయాన్ని వెల్లడించింది అక్కడ ఓ వార్తా ఛానెల్...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డుతో పాటు అతని దూకుడైన ప్రవర్తనే ఆస్ట్రేలియాలో భారత కెప్టెన్‌కి మంచి ఫాలోయింగ్ తెచ్చింది. ప్రపంచంలో అందరి బ్యాట్స్‌మెన్‌ను సెడ్జింగ్ చేసే ఆసీస్ క్రికెటర్లకు సెడ్జింగ్ అంటే భయపడేలా చేసిన క్రికెటర్ విరాట్.