- Home
- Sports
- Cricket
- హార్ధిక్ పాండ్యా ఆ రికార్డు కొట్టగలడు, రోహిత్ శర్మ చాలా స్పెషల్... యువరాజ్ సింగ్ కామెంట్...
హార్ధిక్ పాండ్యా ఆ రికార్డు కొట్టగలడు, రోహిత్ శర్మ చాలా స్పెషల్... యువరాజ్ సింగ్ కామెంట్...
యువరాజ్ సింగ్... చాలామంది ఫ్యాన్స్‌కి ఈ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే ఇన్నింగ్స్ 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ సాధించిన ఈ ఫీట్... ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ సాధించలేకపోయారు.
- FB
- TW
- Linkdin
Follow Us

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై కొట్టిన ఆ ఫీట్‌ని తిరిగి సాధించగల క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకి యువరాజ్ సింగ్... హార్ధిక్ పాండ్యా పేరును చెప్పాడు.

‘హార్ధిక్ పాండ్యా చాలా ఈజీగా సిక్సర్లు బాదగలడు. నా అంచనా ప్రకారం అతను నా ఆరు సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయగలడు... అది కూడా ఎంతో దూరంలో లేదు’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు సెంచరీలు సాధించిన భారత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్...

‘రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే చూడముచ్ఛటగా ఉంటుంది. అతను క్రికెట్‌లో ఏ రికార్డునైనా సాధించగలడు.

నా జీవితంలో నా తరుపున బ్యాటింగ్ చేయడానికి ఎవరినైనా ఎంచుకునే అవకాశం వస్తే.. నేను రోహిత్‌నే ఎంచుకుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు యువీ...

‘నా జట్టుకు ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేయాల్సి వస్తే అందులో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, జస్ప్రిత్ బుమ్రా ఉంటార’ని కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్..

టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని విదేశీ లీగుల్లో పాల్గొన్న యువరాజ్ సింగ్, ఆస్ట్రేలియన్ సమ్మర్‌తో మెల్‌బోర్న్ క్లబ్ తరుపున ఆడబోతున్నాడు.