ఓడినా అతని పర్ఫామెన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది... విరాట్ కోహ్లీ కామెంట్...
టేబుల్ టాప్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు రవీంద్ర జడేజా. బ్యాటింగ్‌తో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది 37 పరుగులు రాబట్టిన జడ్డూ, బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీయడమే కాకుండా ఓ డైరెక్ట్ త్రోతో క్రిస్టియన్‌ను రనౌట్ చేశాడు.

బ్యాటుతో 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... వాషింగ్టన్ సుందర్‌తో పాటు కీలక ప్లేయర్లైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్రిస్టియన్‌ను ఓ సూపర్ త్రోతో రనౌట్ చేశాడు...

జడ్డూ ఆల్‌రౌండ్ షో కారణంగా మ్యాచ్ కాస్తా సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీగా కాకుండా... రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రవీంద్ర జడేజాలా మారిపోయింది. వరుసగా నాలుగు మ్యాచులు గెలిచిన ఆర్‌సీబీపై జడ్డూ వార్ వన్ సైడ్ చేసేశాడు...

‘రవీంద్ర జడేజా ఒక్కడే మమ్మల్ని పూర్తిగా ఓడించాడు. అతని స్కిల్స్ ఏంటో, ఈరోజు ప్రతీ ఒక్కరూ చూశారు. హర్షల్ పటేల్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో కూడా అతని బౌలింగ్‌లో ఎలాంటి తప్పులు లేవు... హర్షల్ పటేల్‌కి అవకాశాలు ఇస్తాం...

రవీంద్ర జడేజా బ్యాటుతో, బాల్‌తో ఫీల్డింగ్‌లో చేస్తున్న పర్ఫామెన్స్ చూసి చాలా సంతోషంగా ఉంది. రెండు నెలల తర్వాత అతను క్రికెట్ ఆడుతున్నాడు. ఆల్‌రౌండర్ బ్యాటుతో పర్ఫామెన్స్ ఇస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ రోజు మ్యాచ్‌లో ఓడినా, జడేజా పర్ఫామెన్స్ సంతోషాన్నిచ్చింది’... అంటూ చెప్పుకొచ్చాడు ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ...

‘రవీంద్ర జడేజా ప్రయత్నిస్తే ఏదైనా చేయగలడు... జడేజాయాన్... ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా మార్స్‌కి రీచ్ అయ్యింది...’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే...

‘ఐపీఎల్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్ షో ఇదే... ఈ విజయం తర్వాత చెన్నై, తమిళనాడు సంతోషంగా నిద్రపోతుందని అనుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్...

నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. ఒకే మ్యాచ్‌లో 50+ స్కోరు చేసి, మూడు వికెట్లు తీసిన మొట్టమొదటి సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా...