- Home
- Sports
- Cricket
- బాలకృష్ణకి బర్త్ డే విషెస్ తెలిపిన క్రికెటర్ యువరాజ్ సింగ్... సోషల్ మీడియాలో వైరల్ మీమీలు...
బాలకృష్ణకి బర్త్ డే విషెస్ తెలిపిన క్రికెటర్ యువరాజ్ సింగ్... సోషల్ మీడియాలో వైరల్ మీమీలు...
నందమూరి బాలకృష్ణకి తెలుగు రాష్ట్రాల్లోనే తప్ప, బయట పెద్దగా క్రేజ్ ఉండదు... అని చాలామంది ఉద్దేశం. అయితే సింహాం సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన, దానికి పవర్ లేనట్టు కాదని నిరూపిస్తూ... మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి బర్త్ డే విషెస్ అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ.

‘నందమూరి బాలకృష్ణ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఎంటర్‌టైనింగ్ పర్ఫామెన్స్‌లతో, మానవతా దృక్పథం నిండిన సేవా కార్యక్రమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూ ఉండాలి...’ అంటూ బాలకృష్ణతో దిగిన ఫోటోను పోస్టు చేశాడు క్రికెటర్ యువరాజ్ సింగ్. ఈ పోస్టుకి ‘HappyBirthdayNBK’ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు యువీ.

నందమూరి బాలకృష్ణకి భారత స్టార్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి బర్త్ డే ట్వీట్ రావడంతో టాలీవుడ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కారణం మన హీరోలను విష్ చేస్తూ ఏ క్రికెటర్ ఇంతకుముందు ట్వీట్ చేయకపోవడమే...

స్టార్ల సినిమాలు ఆడితే, బాక్సాఫీస్ కళకళలాడుతుంది. అయితే బాలయ్యబాబు సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, ఆ ఏడాది మొత్తం కలర్‌ఫుల్‌గా మారిపోతుంది. మిగిలిన హీరోలతో పోలిస్తే తక్కువ బడ్జెట్‌తో రూపొందే బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల కారణంగా సినిమా థియేటర్ల యజమానుల నుంచి సైకిల్ స్టాండ్, క్యాంటీన్ నిర్వహకులకు కూడా కాసుల వర్షం కురిసేది...

తన సినిమాల్లో ఫైట్స్ ద్వారా, స్టంట్స్ ద్వారా బాలకృష్ణ ఎంతటి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడో, అంతకుమించి క్రేజ్ సంపాదించుకున్నాడు. దానికి ప్రత్యేక్ష సాక్ష్యం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వెల్లువెతుత్తున్న శుభాకాంక్షల వెల్లువే...

టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా అయినా... ఆఖరికి బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలైనా సరే... థియేటర్‌లో ఒక్కసారైనా ‘జై బాలయ్య’ అనే కేకలు వినబడాల్సిందే. అంతలా జనాలకు దగ్గరయ్యారు బాలయ్యబాబు.

సరిగ్గా బాలకృష్ణ పుట్టినరోజునే రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు క్రికెటర్ యువరాజ్ సింగ్. భారత జట్టు తరుపున అండర్ 15,అండర్ 19, టీ20, వన్డే వరల్డ్‌కప్ ఆడి అన్నింట్లో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు యువీ.