- Home
- Sports
- Cricket
- కామ్‌గా కనిపించే అజింకా రహానే, పెళ్లికి ముందు ఇంత కథ నడిపించాడా... రాధికాతో కలిసి...
కామ్‌గా కనిపించే అజింకా రహానే, పెళ్లికి ముందు ఇంత కథ నడిపించాడా... రాధికాతో కలిసి...
భారత జట్టులో రాహుల్ ద్రావిడ్ తర్వాత అంతటి కూల్ అండ్ కామ్ పర్సన్ అజింకా రహానే. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న రహానే, వన్డేల్లో దాదాపు 3 వేల పరుగులు చేశాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్న రహానే, పెళ్లికి ముందు నడిపించిన ప్రేమకథ తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

ఆడిలైడ్ పరాజయం తర్వాత బాక్సింగ్ డే టెస్టులో అద్భుత సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించి, హిస్టరీ క్రియేట్ చేశాడు అజింకా రహానే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, షమీ వంటి స్టార్లు లేకుండా భారత జట్టు, పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో భారత జట్టును తెలివిగా విజయ తీరాలకు చేర్చిన అజింకా రహానే... వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత కామ్ పర్సనాలిటీ కాదండోయ్... రహానే ప్రేమ కథ తెలిసిన వారేవ్వరైనా... అమ్మో... మనోడు ఇంత కథ నడిపించాడా? అనాల్సిందే...

తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్నాడు అజింకా రహానే... అయితే రాధికా, రహానే లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ వెనక ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ ఉంది...

రహానే భార్య రాధిక కుటుంబం పూణే నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యింది. రహానే ఇంటి పక్కనే రాధికా వాళ్ల ఫ్యామిలీ ఉండేది... చిన్నతనం నుంచి రాధికా, రహానేకి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. వయసు పెరిగే కొద్దీ ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది...

రోజూ కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి, బయట ఎంచక్కా సినిమాలు, పార్కులు తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాళ్లు రాధికా, అజింకా రహానే...

ఓ రోజు ఈ ప్రేమ పక్షలు కాలేజీ డుమ్మా కొట్టి, సినిమాకి వెళ్లారు... తిరిగి వస్తుండగా ఇద్దరినీ రోడ్డు మీదే చూసింది రాధికా తల్లి... అంతే భయంతో ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రహానే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడు... ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు రహానే...

ఈ సంఘటన తర్వాత రాధికా, రహానే తల్లిదండ్రులకు వీరి ప్రేమ విషయం తెలిసిపోయింది... ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు...

పెళ్లి తర్వాత తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఒక్కత్తే అంటూ రాధికా గురించి చెప్పుకొచ్చాడు అజింకా రహానే. తన ఫస్ట్ లవ్ కూడా ఆమే అంటూ రాసుకొచ్చాడు...

కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో అందర్నీ ఆకట్టుకునే రహానే, భార్య రాధికాలకు 2019లో ఓ పాప జన్మించింది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు రహానే అండ్ ఫ్యామిలీ.

ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సౌంతిప్టన్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న అజింకా రహానే, 73 టెస్టుల్లో 4583 పరుగులు, 90 వన్డేల్లో 2962 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.