MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Sports
• Cricket
• మళ్లీ అక్కడే ఐపీఎల్ 2021... సీజన్ సెకండాఫ్ మ్యాచులు పూర్తిచేయడం కోసం ఆ రెండు సిరీస్‌లు రద్దు...

మళ్లీ అక్కడే ఐపీఎల్ 2021... సీజన్ సెకండాఫ్ మ్యాచులు పూర్తిచేయడం కోసం ఆ రెండు సిరీస్‌లు రద్దు...

ఎప్పుడు, ఎక్కడ, ఎలా... ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల విషయంలో నెలకొన్న సంగ్ధిదత ఇది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండాఫ్‌పై బీసీసీఐ ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్‌లో, ఆస్ట్రేలియాలో ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచులు నిర్వహిస్తారని వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం యూఏఈకే ఓటు వేసింది.

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : May 26 2021, 09:24 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కరోనా సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించిన యూఈఏ వేదికగా 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. దీని వల్ల బీసీసీఐకి ఖర్చు తక్కువ అవుతుంది, ఆదాయం భారీగా వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తున్న టీమిండియా, సెప్టెంబర్ 14న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ముగించుకుంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్‌ సెకండాఫ్‌ను యూఏఈ వేదికగా ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ.

310

ఇందుకోసం రెండో, మూడో టెస్టు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఈసీబీని కోరినట్టు సమాచారం. రెండో టెస్టు ఆగస్టు 16న ముగిస్తే, మూడో టెస్టు 25న ప్రారంభం అవుతోంది. అంటే మధ్యలో 8 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను 4 రోజులకు తగ్గిస్తే, ఐదో టెస్టు 4 రోజులు ముందుగానే ముగుస్తుంది.

410

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌ను ముగించాలని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఇందులో 10 డబుల్ హెడెడ్ మ్యాచులు, 7 సింగిల్ డే మ్యాచులు, 4 ఫ్లేఆఫ్స్ ఉంటాయి.

510

సీజన్‌ను త్వరగా ముగించేందుకు సింగిల్ మ్యాచ్‌లను తగ్గించి, డబుల్ హెడెడ్ మ్యాచులను పెంచాలని భావిస్తోంది బీసీసీఐ. నేరుగా ఇంగ్లాండ్ బయో బబుల్ నుంచి ఐపీఎల్ బయో బబుల్‌లో చేరేలా యూఏఈ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. లేదా ఆటగాళ్లు ఆరు రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

610

షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు. అయితే ఐపీఎల్ సెకండాఫ్‌ను ముగించేందుకు ఈ రెండు సిరీస్‌లను రద్దు చేయాలని చూస్తోంది బీసీసీఐ.

710

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత నేరుగా టీ20 వరల్డ్‌కప్‌కు వెళ్తుంది భారత జట్టు. భారత్ వేదికగా జరగాల్సిన 2021 టీ20 వరల్డ్‌కప్, కరోనా కేసుల నేపథ్యంలో ఇక్కడి నుంచి తటస్థ వేదిక అయిన యూఏఈకి తరలించడం దాదాపు ఖరారైంది.

810

దీంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తే, టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్‌గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.

910

అదీకాకుండా న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో సిరీస్‌లు రద్దు చేయడం వల్ల ఆ రెండు జట్ల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించొచ్చు.

1010

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా? లేక టీ20 వరల్డ్‌కప్ ముందు ఐపీఎల్‌ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved