వాళ్లకి బాల్ టాంపరింగ్ గురించి తెలుసు, అయినా నేను చేసింది తప్పే.. ఆసీస్ ప్లేయర్ కామెరూన్ బాంక్రాఫ్ట్...

First Published May 15, 2021, 1:37 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ‘సాండ్ పేపేర్ - బాల్ ట్యాంపరింగ్’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా జట్టుపై ‘ఛీటర్స్’ అనే ముద్ర వేసిందీ సంఘటన. ఈ వివాదంలో పాలుపంచుకుని, నిషేధానికి గురైన ప్లేయర్ కామెరూన్ బాంక్రాఫ్ట్ ఈ విషయంపై మాట్లాడాడు.