బలపడుతోన్న పవన్-బాబుల బంధం..!!
బలపడుతోన్న పవన్-బాబుల బంధం..!!
11

cartoon
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలిసే పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos