MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Business Ideas: కేవలం రూ. 3500 లతో ఈ కోర్సు నేర్చుకుంటే చాలు..మహిళలు ఇల్లు కదలకుండా నెలకు రూ. 1 లక్ష పక్కా

Business Ideas: కేవలం రూ. 3500 లతో ఈ కోర్సు నేర్చుకుంటే చాలు..మహిళలు ఇల్లు కదలకుండా నెలకు రూ. 1 లక్ష పక్కా

మహిళలు మీరు ఇంట్లో ఉండి మీ ఖాళీ సమయంలోనే డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ నేర్పించే పలు వృత్తి విద్య కోర్సులు నేర్చుకోవడం ద్వారా మీరు ఇంటి వద్ద చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 27 2023, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహిళలు వ్యాపారం చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇంటి వద్ద ఉంటూనే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ మంచి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ బిజినెస్ చేయడం ద్వారా కనీసం  నెలకు 50 వేల కన్నా ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ పెళ్లిళ్లు ఫంక్షన్లలో మహిళలు మగ్గం వర్క్ తో చేసినటువంటి చీరలు జాకెట్లను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా మగ్గం వర్క్ ద్వారా డిజైన్ చేసినటువంటి బ్లౌజులు,  గాగ్రా చోళీలు,  హాఫ్ శారీలు ధరించేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. . నిజానికి మగ్గం వర్క్ ను జర్దోసి వర్క్ అని పిలుస్తారు ఇది ఉత్తరాదికి చెందినటువంటి ఒక కళ.  మగ్గంపై బంగారు వన్నె దారంతో అందమైన డిజైన్లను తయారు చేస్తారు. 

35

మగ్గం వర్క్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది మీరు గనక మగ్గం వర్క్ నేర్చుకున్నట్లయితే ప్రతిరోజు వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది.  అయితే మగ్గం వర్క్ నేర్చుకోవడం అనేది ఎలా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది.  కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థ ఈ  మగ్గం వర్క్ నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.  ఇందులో మీరు అతి తక్కువ ధరకే మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు తద్వారా మీరు సొంతంగా షాపు పెట్టుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

45

కేవలం 1000 రూపాయల నుంచి  3500 రూపాయలకే మీరు సెట్విన్ సంస్థలో  మహిళా ఉపాధికి సంబంధించినటువంటి అనేక కోర్సులను నేర్చుకోవచ్చు.  మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే… 3,500కే 6 నెలల పాటు నేర్పించే అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు చక్కటి ఫ్యాషన్ డిజైనర్ గా అవతరించే అవకాశం ఉంది తద్వారా మీరు బోటిక్ సైతం నిర్వహించుకోవచ్చు ఇందులో భాగంగా మీకు మగ్గం వర్క్ కూడా నేర్పిస్తారు. 
 

55

మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా ప్రతిరోజు కనీసం 1500 రూపాయలు నుంచి 5000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈ లెక్కన చూసినట్లయితే ప్రతినెలా కనీసం 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అంతే కాదు సీజన్లో ఇంతకన్నా ఎక్కువ డబ్బు కూడా సంపాదించవచ్చు ప్రధానంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు ఎక్కువగా జరిగే సీజన్లో మీకు డిమాండ్ ఎక్కువగా లభిస్తుంది. తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది.  మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా మీరు ఇతరులకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం కూడా సంపాదించే అవకాశం ఉంది.

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved