MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Business
• ఇంటి గోడ, పైకప్పుపై పగుళ్లు, వాటర్ లీకేజ్ సమస్యగా ఉందా.. అయితే ఈ విధంగా చేయండి..

ఇంటి గోడ, పైకప్పుపై పగుళ్లు, వాటర్ లీకేజ్ సమస్యగా ఉందా.. అయితే ఈ విధంగా చేయండి..

ఇల్లు నిర్మించడం, దానిని నిర్వహించడం సులభం. కానీ మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మొత్తం ఇంటి అందాన్ని చెరిగి పోయేలచేస్తుండొచ్చు. ముఖ్యంగా గోడ లేదా పైకప్పు పై వాటర్ లీకేజ్, పగుళ్లు  ఇలాంటి వాటికోసం కేవలం పెయింట్ వేస్తే పరిష్కారం కాదు...

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 03 2021, 11:35 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇంటి గోడలకు నష్టం కలిగించేవి సాధారణంగా వాటర్ లీకేజ్. ఎంతో కష్టపడి, డబ్బు ఖర్చు చేసిన  కట్టిన ఇంట్లో  వాటర్ లీకేజ్, పగుళ్లు  చూస్తే భాధ కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఇంటి లోపలీ, బయట అందాలను కాపాడుకోవడం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటిని సులభంగా మరమ్మతులు చేసి నిర్మూలించవచ్చు. ఇంటి గోడ, పైకప్పు పగుళ్లను ఎలా నివారించవచ్చాంటే....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొదట ఇంటి గోడ లేదా పైకప్పు పగుల్లాకి కారణం కనుగొనండి. సాధారణంగా ఇంటి పైకప్పులో పగుళ్లకు  నీరు లీకేజీకి ప్రధాన కారణం. పైకప్పు ఇంటిలో ఒక ముఖ్యమైన భాగం. కొన్ని పరిస్థితులలో పైకప్పు నీటి వల్ల త్వరగా దెబ్బతింటుంది.

35

అందువల్ల దీనికి పరిష్కారం ఏమిటో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం. గోడ లేదా పైకప్పు నష్టం యొక్క తీవ్రతను బట్టి ఏమి చేయాలి, ఎలా చేయాలి  తెలుసుకోవాలి. వాటర్ లీకేజ్, పగుళ్లు తీవ్రంగా ఉంటే నిపుణుల సహాయంతో సరైన వాటర్ ఫ్రూఫ్ చికిత్స అవసరం.

45

పైకప్పులో నీటి లీకేజీ  మూలాన్ని మొదట గుర్తించి ఎంత నష్టం జరిగిందో తెలుసుకున్న తరువాత మరమ్మత్తు ఎలా చేయాలో గుర్తించించండీ. అలాగే పైకపుపై  నీరు, వర్షపు నీరు నివకుండా గుర్తించాలి. డాక్టర్ ఫిక్సిట్ రూఫ్ సీల్ ఉపయోగించి ఇలాంటి  సమస్యలను పరిష్కరించడం ఉత్తమమైన పరిష్కారం.

55

పియు హైబ్రిడ్ కోటింగ్ నుండి తయారు చేయబడిన ఈ ఉత్పత్తిని  నానోఫైబర్ టెక్నాలజీతో తయారుచేశారు. ఇది గోడలు, పై కప్పు పై మందపాటి పూతను అందించగలదు, అంతేకాకుండా గోడపై పగుళ్లను శాశ్వతంగా మూసివేయగలదు. అలాగే నీరు కూడా లీకేజి కాకుండా చేస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ యొక్క  మరొక గొప్ప విషయం ఏమిటంటే వేసవిలో వేడిని గ్రహించకుండా ఇంటిని చల్లగా ఉంచుతుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved