జీన్స్ ప్యాంటు అంటే ఏంటి..? దీనికి చిన్న పాకెట్స్ ఎందుకు ఉన్నాయి ? దీని చరిత్ర, రహస్యాలు ఏంటో తెలుసుకోండి..

First Published Mar 20, 2021, 1:10 PM IST

ఈ రోజుల్లో జీన్స్ ప్యాంటు గురించి ప్రతిచోటా చర్చించబడుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ జీన్స్ గురించి ఒక సంచలన కామెంట్ చేశారు. దీని తరువాత అతను  చేసిన కామెంట్ల పై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. అయితే ఇంతగా చర్చించబడుతున్న జీన్స్ చరిత్ర గురించి  మీకు తెలుసా ? అసలు జీన్స్ ప్యాంటు ఎలా ప్రారంభమైంది? అలాంటి వాటి గురించి తెలుసుకోండి..