వింత చట్టం : అక్కడి ప్రజలు చనిపోయినవారిని వివాహం చేసుకుంటారు.. అలాగే రాష్ట్రపతి అనుమతి కూడా..

First Published May 11, 2021, 1:14 PM IST

ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఒక్కో దేశంలో వింత వింత ఆచారాలు, చట్టాలు విచిత్రంగా అనిపించిన అవి ఇప్పటికీ ఆచరిస్తుంటారు. అలాంటి ఒక దేశం ఫ్రాన్స్, ఇక్కడ కొన్ని వింత చట్టాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ దేశం గురించి మీకు తెలియని  కొన్ని ప్రత్యేక విషయాలు ఎంటో తెలుసుకుందాం...