MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇంతకంటే చీప్‌గా ఐఫోన్ మీకు దొరకదు.. బంపర్ ఆఫర్

ఇంతకంటే చీప్‌గా ఐఫోన్ మీకు దొరకదు.. బంపర్ ఆఫర్

మీరు iPhone కొనుక్కోవాలంటే ఇదే మంచి టైం.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌ త్వరలో ప్రారంభం కానుంది. iPhone 15 Pro మోడల్స్ భారీ తగ్గింపుతో వినియోగదారుల చేతికి అందనున్నాయి. అవి ఎంత తగ్గాయో, వినియోగదారులు ఎలా కొనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 24 2024, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో Apple iPhone 15 Pro మోడల్స్ తక్కువ ధరకు లభించనున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రెండూ సుమారు 20 శాతం తగ్గింపు ధరకు మీకు దొరుకుతాయి. వీటికి తోడు సాధారణ తగ్గింపు కూడా వర్తిస్తుంది. ఇంకా కొన్ని బ్యాంక్ కార్డులు, EMI లావాదేవీలపై అదనపు తగ్గింపులు కూడా ఉంటాయి. వీటిలో పాటు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు ఉన్నాయి. ఈ లెక్కన iPhone 15 Pro మోడల్స్ మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024కు సంబంధించి టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో రాబోయే సేల్ నుండి ఏఏ వస్తువులు ఎంతెంత డిస్కౌంట్ తో దొరుకుతాయో వివరంగా ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం iPhone 15 Pro సిరీస్ మంచి డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తరువాత ఐఫోన్ 15 ప్రో సిరీస్ ధర తగ్గించడం అనేది వినియోగదారులను ఆకట్టుకోవడానికి యాపిల్ కంపెనీ చేపట్టిన కొత్త మార్కెట్ స్ట్రాటజీ. కొన్నాళ్లుగా యాపిల్ కంపెనీ ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది.  
 

35

Apple ఇటీవలే iPhone 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79,000 నుంచి రూ.1,10,000 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ 10న iPhone 16 సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 16 సిరీస్‌ విక్రయాలు పెంచేందుకు యాపిల్ ఇండియాలో iPhone 15 Pro మోడళ్లను నిలిపివేసింది. అయితే ఇవి థర్డ్-పార్టీ రిటైలర్‌లు, కొన్ని స్టోర్‌ల ద్వారా మాత్రమే అమ్ముతున్నారు.  ఈ మోడల్ ఫోన్లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉన్నాయి. దీని కోసం A17 ప్రో చిప్‌సెట్, IP68 రేటింగ్‌ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.  Phone 15 Pro మోడల్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి.
 

45

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 24న ప్లస్ వినియోగదారులకు 24 గంటల ముందస్తు యాక్సెస్‌ని అందిస్తోంది. తర్వాత సెప్టెంబర్ 27న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. iPhone మోడల్‌లతో పాటు, Samsung, నథింగ్, Googleకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఈ ఏడాది సేల్‌లో తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 
 

55

iPhone 15 Pro 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.1,09,900 ఉంది. అదే విధంగా iPhone 15 Pro Max ధర  రూ. 1,34,900గా ఉంది. వీటిని మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో కొనుగోలు చేస్తే దాదాపు 20 శాతం పైగా తగ్గింపు లభిస్తుంది. అంటే iPhone 15 Pro కేవలం రూ. రూ. 89,999 మీరు సొంతం చేసుకోవచ్చు. iPhone 15 Pro Max రూ. 99,999 లకే మీరు ఇంటికి తీసుకెళ్ల వచ్చు. 


ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తే మరికొంచెం ధర తగ్గుతుంది. EMIల ద్వారా కొనుగోలు చేస్తే ఇంకొన్ని బెనిఫిట్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లను కూడా అందిస్తోంది. నో-కాస్ట్ EMI ఎంపికలు, UPI ఆధారిత తగ్గింపులు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు వాటికి అర్హులో కాదో చెక్ చేసుకొని ఉపయోగించుకోవడమే. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saving Tips: మీ జీతంలో ఎంత దాస్తున్నారు? సేవింగ్ చేసేవాళ్లలో మీరు ఏ కేటగిరీ?
Recommended image2
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image3
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved