MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అంబానీ నుండి బిర్లా వరకు: ఇండియాలోని ఈ 7 ధనవంతుల ఇంటి ధర, సౌకర్యాలు తెలిస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తాయి..

అంబానీ నుండి బిర్లా వరకు: ఇండియాలోని ఈ 7 ధనవంతుల ఇంటి ధర, సౌకర్యాలు తెలిస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తాయి..

 ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, ధనవంతులు కావాలని కోరుకుంటారు. ఏదైనా కొనేటప్పుడు దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని సాధారణ ప్రజలు ఆలోచిస్తుంటారు.  కాని రాజులు, చక్రవర్తుల జీవితంల ప్రతి ఒక్కరూ జీవించాలని కలలుకంటున్నారు. అయితే ఇవన్నీ జరగడం నిజంగా సులువా ? బహుశా సమాధానం లేదుమో, కానీ నిజం ఏమిటంటే కష్టపడి పనిచేస్తే ఏ గమ్యానికి అయిన చేరుకోవచ్చు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 24 2021, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మీరు భారతదేశంలోని బిలియనీర్లను చూస్తే ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నుండి లక్ష్మి మిట్టల్ వరకు టాప్ లో ఉన్నారు, వీరు వ్యాపారంలో విజయవంతం కావడమే కాకుండా నేడు అత్యంత ధనవంతులలో ఒకరు. వీరి ఇళ్లు, వాహనాల గురించి మాట్లాడితే ప్రతి అందరి హృదయాలను ఆకర్షిస్తాయి.  నేడు భారతదేశంలోని కొంతమంది ధనవంతుల విలాసవంతమైన ఇళ్ల గురించి తెలుసుకుందాం, అయితే ఈ విజయవంతమైన వ్యక్తులు వారి విలాసవంతమైన గృహాల ద్వారా మరింత గుర్తింపు పొందారు. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కుమార్ మంగళం బిర్లా

కుమార్ మంగళం బిర్లా

కుమార్ మంగళన్ బిర్లా నికర విలువ $ 12.8 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 1200 కోట్లకు పైమాటే. కుమార్ మంగళం బిర్లాకి ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది, ఈ ఇంటిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అతని బంగ్లా పేరు నేషనల్ హౌస్, దీని ధర సుమారు 425 కోట్లు.

38
లక్ష్మీ మిట్టల్‌

లక్ష్మీ మిట్టల్‌

లక్ష్మీ మిట్టల్‌ను స్టీల్ కింగ్‌గా ప్రజలు బాగా గుర్తింపు. అతని నికర విలువ 14.9 బిలియన్ డాలర్లు అంటే 1400 కోట్లకు పైగా. లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్ ప్రాంతంలో అతనికి విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది, అక్కడ అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ బంగ్లా 55 వేల చదరపు అడుగులలో విస్తరించి ఉంది. దీని ధర 25 మిలియన్ పౌండ్లు అంటే 2519 కోట్లు.

48
ఉదయ్ కోటక్

ఉదయ్ కోటక్

ఉదయ్ కోటక్ 2003 సంవత్సరంలో మహీంద్రా బ్యాంక్‌ను స్థాపించాడు. ఉదయ్ కోటక్ కూడా అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ $ 15.9 బిలియన్ డాలర్లు అంటే సుమారు 1500 కోట్లకు పైగానే. ఉదయ్ కోటక్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని వర్లీలోని ఛాంపాగ్నే హౌస్‌లో నివసిస్తున్నారు. ఈ బంగ్లా ధర దాదాపు రూ. 385 కోట్లు.
 

58
రాధాకిషన్ దమాని

రాధాకిషన్ దమాని

రాధాకిషన్ దమాని డిమార్ట్ స్టోర్ యజమాని. అతని నికర విలువ $ 16.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు 1600 కోట్లుపైగానే. ముంబై మలబార్ హిల్‌లో మధు కుంజ్ పేరుతో దమానీ బ్రదర్స్ విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ బంగ్లాకి చెందిన 1.5 ఎకరాలలో స్థలంలోని 60 వేల చదరపు అడుగులలో నిర్మించారు. దీని ధర గురించి మాట్లాడితే ఈ బంగ్లా విలువ దాదాపు రూ.1001 కోట్లు.

68
శివ్ నాడార్

శివ్ నాడార్

శివ్ నాడార్ హెచ్‌సి‌ఎల్ కంపెనీ అధినేత. అతని నికర విలువ సుమారు $ 23.5 బిలియన్ల డాలర్లు అంటే సుమారు 2300 కోట్లకు పైగా. అతని విలాసవంతమైన బంగ్లా ఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లో ఉంది, దీనిని అతను 2014 సంవత్సరంలో కొనుగోలు చేసి తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు దీని ధర రూ .115 కోట్లు. 
 

78
గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ నికర విలువ 50.5 బిలియన్ డాలర్లు అంటే 5 వేల కోట్లకు పైగానే. అతని ఇల్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఉంది. అతను 2020 సంవత్సరంలో ఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లో ఒక విలాసవంతమైన, పూర్తిగా సన్నద్ధమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. ఈ బంగ్లాకి చెందిన 3.4 ఎకరాలలో  25 వేల చదరపు అడుగులలో నిర్మించారు. ఈ బంగ్లా ఖరీదు రూ .400 కోట్లు.
 

88
ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ ఆసియా అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ 84.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు 8400 కోట్లకు పైగా. అతని విలాసవంతమైన ఇల్లు ఆంటిలియా ముంబైలో ఉంది, ఈ ఇళ్ళు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ళు. ఈ ఇంట్లో హెలిప్యాడ్, విశాలమైన లగ్జరీ గదులు, జిమ్, పెద్ద పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, స్పా మొదలైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇంటి ఖరీదు 12 వేల కోట్లు.

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved