MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కూతురి పెళ్ళికి 40 లక్షల చీర, లగ్జరీ బ్రాండ్ చెప్పులు.. ఇది నీతా అంబానీ సెలబ్రిటీ లైఫ్‌స్టైల్..

కూతురి పెళ్ళికి 40 లక్షల చీర, లగ్జరీ బ్రాండ్ చెప్పులు.. ఇది నీతా అంబానీ సెలబ్రిటీ లైఫ్‌స్టైల్..

ప్రపంచవ్యాప్తంగా వారి పేరు, చేసే పని రెండింటి ద్వారా పేరుగాంచిన మహిళలు చాలా మంది ఉన్నారు, ఈ జాబితాలో ఒక పేరు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. నీతా అంబానీ  రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ అలాగే విజయవంతమైన మహిళ.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 28 2021, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దేశంలో అత్యంత శక్తివంతమైన, వ్యాపారవేత్త పేరు వస్తే ఈ జాబితాలో నీతా అంబానీ పేరు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. స్కూల్ టీచర్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె నేడు విజయవంతమైన మహిళగా ఎదిగింది. ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. నేడు  నీతా అంబానీ శ్రమ, కృషి కారణంగా ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. నీతా అంబానీ లైఫ్ స్టయిల్ గురించి మీరు ఆశ్చర్యపోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అత్యంత ఖరీదైన  టీ

అత్యంత ఖరీదైన  టీ

నీతా అంబానీ రోజు టీతో మొదలవుతుంది, కానీ ఈ టీ కంటే దాని కప్పు అత్యంత ఖరీదైనది. నిజానికి ఆమె టీ తాగే కప్పు ధర మూడు లక్షల రూపాయలు. ఈ టి కప్పు సెట్ ధర సుమారు 1.5 కోట్ల రూపాయలు అంటే ఈ టి కప్పు సెట్ లో 50 కప్పులు ఉంటాయి. నీతా అంబానీ జపాన్  పురాతన క్రోకరీ బ్రాండ్ నోరిటిక్ కప్పులో టీ తాగుతారు. ఈ టి కప్పు అంచులు బంగారంతో తయారు చేయబడింది.

38
లగ్జరీ బ్రాండ్ పర్స్

లగ్జరీ బ్రాండ్ పర్స్

నీతా అంబానీకి ఖరీదైన బ్రాండ్ పర్సులు కూడా ఉన్నాయి, ఆమెకి పర్సులు అంటే చాలా ఇష్టం. ఆమే వద్ద ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ పర్సులు ఉన్నాయి, వాటి విలువ కూడా కోట్ల రూపాయలు ఉంటుంది.

48
ఒకసారి ధరించిన బూట్లు మళ్లీ ధరించదు

ఒకసారి ధరించిన బూట్లు మళ్లీ ధరించదు

నీతా అంబానీ ఒకసారి ధరించిన బూట్లు లేదా చెప్పులు ఆమె మళ్లీ ధరించదని చాలా మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆమేకి గోయార్డ్, జిమ్మీ చూ కారీ, చానెల్, పెడ్రో వంటి ఎన్నో ఖరీదైన బ్రాండ్ బూట్లు, చెప్పులు ఉన్నాయి.
 

58
ఖరీదైన నగల కలెక్షన్

ఖరీదైన నగల కలెక్షన్

నీతా అంబానీకి నగలంటే చాలా ఇష్టం. ఆమె బంగారు, వజ్రాభరణాలు రెండింటినీ ధరించడానికి ఇష్టపడుతుంది. ఆమె వద్ద చాలా ఉంగరాలు కూడా ఉన్నాయి, వీటి ధర కూడా లక్షల్లో ఉంటుంది.

68
ఖరీదైన గడియారాలు

ఖరీదైన గడియారాలు

చెప్పులు, బూట్లు, ఖరీదైన పర్సులు మాత్రమే కాకుండా నీతా అంబానీకి ఖరీదైన బ్రాండ్ల వాచ్‌లు అంటే చాలా ఇష్టం. మీడియా నివేదికల ప్రకారం ఆమే రాడో, కాలిన్, కార్టియర్, కాల్విన్, బల్గారి వంటి ఎన్నో ఖరీదైన బ్రాండ్ల వాచ్ లు ఉన్నాయి . ఈ వాచ్ ల ధర రూ.2 లక్షల నుండి ప్రారంభమవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

78
కుమార్తె వివాహంలో 40 లక్షల చీర

కుమార్తె వివాహంలో 40 లక్షల చీర

నీతా అంబానీ తన కుమార్తె వివాహానికి రూ. 40 లక్షల విలువైన డిజైనర్ చీరను ధరించారు, దీనిని దాదాపు ఒక సంవత్సరం పాటు 36 మంది మహిళా కళాకారులు తయారు చేశారు. అలాగే ఈ చీర గిన్నిస్ రికార్డ్ బుక్‌లో కూడా చోటు సంపాదించింది.
 

88
ఈ కార్లలో నీతా అంబానీ డ్రైవింగ్

ఈ కార్లలో నీతా అంబానీ డ్రైవింగ్

నీతా అంబానీకి చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి, ఆమె వద్ద ఆడి స్పెషల్ ఎడిషన్ కారు ఆడి ఏ9 కామెలియన్ కారును కూడా ఉంది. ఈ కారుని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. దాని ధర సుమారు 90 కోట్లు. అంతే కాకుండా నీతా అంబానీకి బెంట్లీ కాంటినెంటల్ ఫ్లైయింగ్ స్పర్, రోల్స్ రాయల్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, బి‌ఎం‌డబల్యూ 7 సిరీస్ వంటి ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Recommended image2
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Recommended image3
Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ పెంచుకునే 6 సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved