MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Business
  • కిర్లోస్కర్ గ్రూప్‌ కొత్త డైరెక్టర్ గా మానసి టాటా నియామకం, ఈమెకు టాటాలకు ఉన్న లింకేంటి..?

కిర్లోస్కర్ గ్రూప్‌ కొత్త డైరెక్టర్ గా మానసి టాటా నియామకం, ఈమెకు టాటాలకు ఉన్న లింకేంటి..?

కిర్లోస్కర్ సిస్టమ్స్ ( KSPL ) టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్‌తో సహా KSPL , జాయింట్ వెంచర్ కంపెనీల బోర్డులో డైరెక్టర్‌గా మానసి టాటాను నియమిస్తూ నిర్ణయాన్ని  ప్రకటించింది. మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ మరణం తర్వాత మానసి టాటా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 

1 Min read
Author : Krishna Adhitya
Published : Dec 29 2022, 01:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మానసి విక్రమ్ కిర్లోస్కర్ కూతురు. విక్రమ్ కిర్లోస్కర్ మరణానంతరం అతని కూతురు మానసి టాటాను కిర్లోస్కర్ గ్రూప్‌కు నాయకత్వం వహించమని అడిగారు. వ్యాపారవేత్త ఏకైక కుమార్తె మానసి కిర్లోస్కర్ జాయింట్ వెంచర్ బోర్డు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. మానసి ఇప్పుడు టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్‌టైల్ ప్రైవేట్ లిమిటెడ్, టయోటా ఇంజిన్ ఇండియా లిమిటెడ్ , ఇతర కంపెనీలకు అధిపతిగా వ్యవహరిస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
manasi tata

manasi tata

మానసి తల్లి గీతాంజలి కిర్లోస్కర్, కిర్లోస్కర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్. మానసి ఇప్పటికే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO గా పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్ అయిన మానసి NGO కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. 

34
manasi tata

manasi tata

మానసి 2019లో నోయెల్ టాటా కొడుకు నెవిల్‌ని పెళ్లాడింది. నోయెల్ టాటా టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు సవతి సోదరుడు. టాటా గ్రూప్ రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్‌కు నోయెల్ అధిపతిగా ఉన్నారు. నెవిల్లే ట్రెంట్ బ్రాండ్స్ ఫుడ్ వర్టికల్‌తో పనిచేశాడు. లేయా , మాయ అతని ఇద్దరు సోదరీమణులు. 64 ఏళ్ల విక్రమ్ కిర్లోస్కర్ నవంబర్‌లో టయోటా మోటార్ కార్పొరేషన్ తన రెండవ హైబ్రిడ్ కారును భారతదేశంలో విడుదల చేసిన తర్వాత గుండెపోటుతో మరణించాడు.

44
manasi tata

manasi tata

కిర్లోస్కర్ గ్రూప్  నాల్గవ తరం అధిపతి అయిన విక్రమ్ కిర్లోస్కర్,  కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్  ఛైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్  టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్  వైస్ ఛైర్మన్. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) గ్రాడ్యుయేట్, విక్రమ్ కిర్లోస్కర్ భారతీయ ఆటోమోటివ్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అతను సంవత్సరాలుగా CII, SIAM  ARAI లలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఆయన భార్య గీతాంజలి కిర్లోస్కర్. కూతురు మానసి కిర్లోస్కర్.

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Recommended image2
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image3
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved