ముకేష్ అంబానీ కుటుంబానికి కాబోయే 'చిన్న కోడలు' ఎవరో తెలుసా..

First Published 5, Oct 2020, 11:48 AM

ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకి వేగంగా పెరుగుతోంది. అతను దేశంలోనే అత్యంత సంపన్నుడు, బిలియనీర్ కూడా.  ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ కుటుంబ వ్యాపారం జియో ప్లాట్‌ఫాంలు, రిలయన్స్ రిటైల్ లో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కూడా కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా అనంత్ అంబానీ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఎందుకంటే అనంత్ అంబానీ ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడో మీకు తెలిసే ఉంటుంది.

ఆకాష్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సమయంలో అందరికీ ఈ విషయం పై ఆసక్తి కలిగింది, అనంత్ అంబానీ ప్రియురాలు రాధిక మర్చంట్‌ను ఆకాష్ అంబానీ  నిశ్చితార్థనికి ప్రత్యేకంగా ఆహ్వానించారు, అప్పటి నుండి అంబానీ కుటుంబంలోని ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్‌ కనిపిస్తుంది.

నీతా, ముఖేష్ అంబానీ కూడా ఆమెను కొడలిగా భావిస్తారు. రాధిక మర్చంట్ గురించి మీకు తెలియని కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు, విషయాలు మీకోసం.

రాధిక మర్చంట్‌ను నీతా అంబానీ వల్ల ఇంటిలో జరిగే ఏ ఫంక్షన్‌లోనైనా రాధికను పిలవడం ఆమె మర్చిపోదు. అలాగే ఆమెను ప్రతి ఫంక్షన్‌లో  చాలా ప్రేమగా చూసుకుంటుంది.

రాధికా మర్చంట్ ప్రస్తుతం ఆమె కుటుంబం వ్యాపార సంబంధిత బాధ్యతలను చూసుకుంటుంది. రాధికా మర్చంట్ ఆకాష్ అంబానీ నిశ్చితార్థం నుండి వరకు ప్రతి కార్యక్రమంలో ఆమే పాల్గొన్నారు.

ఆమే కుటుంబ వ్యాపారమే  కాకుండా సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొంటుంది. అంతే కాదు తాను నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా కనిపించింది.

కొన్ని ఫోటోల ద్వారా రాధికా మర్చంట్ తరచుగా అనంత్ అంబానీతో విహారయాత్రకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలతో కలిసి రాధిక మర్చంట్  కూడా వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా కనిపిస్తారు.

loader