MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నెలకు ఎంత పెట్టుబడి పెడితే.. రూ. కోటి సంపాదించగలరో తెలుసా?

నెలకు ఎంత పెట్టుబడి పెడితే.. రూ. కోటి సంపాదించగలరో తెలుసా?

మ్యూచువల్ ఫండ్ సిప్ లను ప్రారంభించేటప్పుడు పెట్టుబడిదారులు ఎంచుకోవడానికి అనేక రకాల ఎంపికలు ఉన్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 02 2024, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 

డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. సంపాదించిన డబ్బును సరైన క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక మొత్తంలో  మనం డబ్బును కూడపెట్టవచ్చు. ఈ మధ్యకాలంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్న ఉత్తమ మార్గం మ్యూచువల్ ఫండ్ SIP. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్( SIP) అనేది పెట్టుబడికి క్రమశిక్షణతో కూడిన విధానం. చాలా సింపుల్ గా పెద్దగా నష్టపోకుండా..  నెలనెలా కొంత మొతంతాన్ని పొదుపు చేస్తూ.. ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 

మ్యూచువల్ ఫండ్ సిప్ లను ప్రారంభించేటప్పుడు పెట్టుబడిదారులు ఎంచుకోవడానికి అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. వారి ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టోలరెన్స్ ఆధారంగా, పరిశోధన చేసి, ఉత్తమమైన వాటిని ఎంచుకోవడం చాలా అవసరం. 

 

ప్రతి నెలా SIP ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టి… ఎంత కాలంలో కోటి రూపాయలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

34

 

నెలకు రూ.5000, రూ.10,000, రూ.20,000 ఇలా మూడు  రకాలుగా సిప్ కట్టడం వల్ల.. రూ. కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోగలరో చూద్దాం..



 

నెలకు రూ. 5,000

 

 కోటి రూపాయలకు చేరుకోవడానికి సమయం: 22 సంవత్సరాలు

 

 మొత్తం పెట్టుబడి: రూ. 13.20 లక్షలు

 

 అంచనా వేసిన రాబడి: రూ. 90.33 లక్షలు

 

 22 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.04 కోట్లు

 

44

 

నెలకు రూ. 10,000

 

 రూ. 1 కోటికి చేరుకోవడానికి సమయం: 18 సంవత్సరాలు

 

 మొత్తం పెట్టుబడి: రూ. 21.60 లక్షలు

 

 అంచనా వేసిన రాబడి: రూ. 88.82 లక్షలు

 

 18 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.10 కోట్లు

 

నెలకు రూ. 20,000

 

 రూ. 1 కోటికి చేరుకోవడానికి సమయం: 14 సంవత్సరాలు

 

 మొత్తం పెట్టుబడి: రూ. 33.60 లక్షలు

 

 అంచనా వేసిన రాబడి: రూ. 80.78 లక్షలు

 

 13 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ: రూ. 1.14 కోట్లు

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved