MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• దేశ ఆర్థికవ్యవస్థ మునిగిపోతున్నప్పుడు కూడా ముకేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?

దేశ ఆర్థికవ్యవస్థ మునిగిపోతున్నప్పుడు కూడా ముకేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ఒక్క భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలో కూడా అత్యంత సంపన్నుడు కూడా. ముఖేష్ అంబానీ సంపద ప్రతి సంవత్సరానికి బిలియన్ల కొద్దీ పెరుగుతోంది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 10 2020, 03:30 PM IST| Updated : Nov 10 2020, 10:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కరోనా వైరస్ కారణంగా దేశం, ప్రపంచం ఆర్ధికవ్యవస్థ లాక్ డౌన్ లో పడిపోయినప్పుడు కూడా ముఖేష్ అంబానీ నిమిషానికి రూ.1.5 కోట్లు సంపాదించారు.

26

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం దేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఈ ఏడాది లాక్ డౌన్ అయిన తర్వాత ప్రతి గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించాడు.

36

గంటకు 90 కోట్ల రూపాయల ఆదాయం ప్రకారం, ముఖేష్ అంబానీ సంపాదన ఒక్క నిమిషానికి రూ.1.5 కోట్లు అని చెప్పవచ్చు.

46

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం అంబానీ వ్యక్తిగత సంపద రూ.2,77,700 కోట్లు పెరిగి రూ.6,58,400 కోట్లకు చేరుకుంది.

56

ముఖేష్ అంబానీ సంపాదన, జీవనశైలి గురించి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముకేష్ అంబానికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

66

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కుటుంబంతో కలిసి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ 27 అంతస్తుల ఇంట్లో  సామాన్యులు ఊహించని లగ్జరీ సౌకర్యాల ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Recommended image2
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో
Recommended image3
Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved