MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Redmi A2, Redmi A2+ : రూ. 6 వేల లోపల అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కావాలా...అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీ కోసం..

Redmi A2, Redmi A2+ : రూ. 6 వేల లోపల అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కావాలా...అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీ కోసం..

కేవలం 6000 రూపాయల లోపే మీకు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఉందా.. అయితే రెడ్ మీ నుంచి విడుదలైనటువంటి Redmi A2, Redmi A2+ ఫోన్లను నేడు దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి.

2 Min read
Author : Krishna Adhitya
Published : May 19 2023, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ మీకు కొనాలని ఉందా.. అయితే షావోమీ కంపెనీ తయారుచేసిన RedmiI ఫోన్స్ అతి తక్కువ ధరకే చక్కటి ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. అయితే తాజాగా రెడ్‌మీ ఈ శుక్రవారం , మన దేశీయ మార్కెట్లోకి రెడ్‌మీ ఎ2 , రెడ్‌మీ ఎ2+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు 5,000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. మే 23 నుంచి ఈ ఫోన్ల ఆన్ లైన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను Amazon, Mi.com, Mi హోమ్ స్టోర్స్, Xiaomi రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

38

Redmi A2  ధరలు ఇవే..
2 GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 5,999
2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.6,499
4GB RAM + 64GB స్టోరేజ్ కోసం రూ.7,499 
Redmi A2+ ధర ఇవే.
4GB RAM + 64GB వేరియంట్ ధర రూ. 8,499 
 

48

ఈ స్మార్ట్‌ఫోన్‌లను బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేస్తే Redmi రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్లపై రెండేళ్ల పాటు వారంటీ కూడా ఇస్తున్నారు. 

58

Redmi A2, Redmi A2+ స్పెసిఫికేషన్లు
ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతాయి. ఇది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek Helio G36 SoC, 4 GB వరకు RAM ఈ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

68

వర్చువల్ ర్యామ్‌తో అందుబాటులో ఉన్న మెమరీని 7 GB వరకు పెంచుకోవచ్చు. ఇది AI సపోర్ట్ తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ,  QVGA కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ ,  వీడియో చాట్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 64GB స్టరేజీతో వస్తున్నాయి. వీటిని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 512GB వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం, Wi-Fi, బ్లూటూత్ ,  3.5mm హెడ్‌ఫోన్ జాక్ వీటిలో అందుబాటులో ఉన్నాయి. 
 

78

Redmi A2+లో  సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ,  5,000 mAh బ్యాటరీ 10 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 
 

88

ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో, కంపెనీ రెడ్‌మి నోట్ 12ఎస్‌ను సైతం విడుదల చేసింది.  ఐస్ బ్లూ, పెరల్ గ్రీన్ ,  ఒనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతం ఇది పోలాండ్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 
 

About the Author

KA
Krishna Adhitya
గాడ్జెట్‌లు
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(10.0 ov)49/1
IND need 137 runs in 240 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image2
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Recommended image3
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved